ETV Bharat / sports

Dhanashree Verma Latest Pics : బాబోయ్..​ చాహల్​ భార్య మళ్లీ గ్లామర్ బ్లాస్ట్​.. అసలు ఇలా చూస్తే కుర్రాళ్లు ఏమైపోతారు? - చాహల్ భార్య ధనశ్రీ వర్మ

Dhanashree Verma Latest Pics : చాహల్​ భార్య మళ్లీ గ్లామర్ షో చేసింది. స్టేడియంలోకి వెళ్లి తన భర్తను ఉత్తేజపరుస్తూ మ్యాచ్​ను వీక్షించింది. ఆ ఫొటోస్​ మీకోసం..

Dhanashree Verma Latest Pics
Dhanashree Verma Latest Pics : చాహల్​ భార్య మళ్లీ గ్లామర్ బ్లాస్ట్​.. స్టేడియంలో మ్యాచ్ చూస్తూ..
author img

By

Published : Aug 13, 2023, 7:49 PM IST

Dhanashree Verma Latest Pics : టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఈ జనరేషన్​ ప్లేయర్ల సతీమణుల్లో చాహల్ భార్యకు స్పెషల్ క్రేజ్, పాపులారిటీ ఉంది. ప్రొఫెషనల్​గా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ.. ఎప్పుడూ కొత్త కొత్త పాటలకు మస్త్​ మస్త్​ స్టెప్పులతో చిందులేస్తూ.. తన ఫాలోవర్స్​లో ఊపు తీసుకొస్తుంటుంది. పాట ఏదైనా తగ్గేదే లే అంటూ కాస్త టైట్​ ఫిట్​ డ్రెస్​లలో చిందులేస్తుంది. వాటికి సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్​ చేసుకుంటూనే ఉంటుంది.

ఓన్లీ ఈ డ్యాన్స్​ వీడియోలే కాదు.. తనకు సంబంధించిన కిరాక్​ పుట్టించే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కాస్త కవ్వించడానికి ట్రై చేస్తుంటుంది. మోడ్రన్​ ఔట్​ఫిట్లలో అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా టీమ్​ఇండియా-వెస్టిండీస్‌ మధ్య అమెరికా ఫ్లోరిడా వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌కు హాజరైన ధనశ్రీ వర్మ.. వైట్ టాప్ అండ్ బ్లాక్ కలర్​ డ్రెస్​లో తళుక్కుమని మెరిసింది. ఓపెన్ హార్ట్ షో చేస్తూ మోడల్​గా కనిపించింది. గ్యాలరీలో నుంచి చాహల్‌ను ఉత్తేజపరుస్తూ.. మ్యాచ్‌ను వీక్షించింది. కెమెరాలకు పోజులు కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన ఫొటోను తాజాగా షేర్ చేసింది. అలా మరోసారి తన అందాలతో కుర్రాళ్ల మనసును దోచుకుంది.

Dhanashree Chahal Divorce : ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు.. వెరీ ప్రెట్టీ, స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్​, సూపర్ హాట్​ అంటూ హార్ట్ అండ్ హాట్​ ఎమోజీలతో కామెంట్​ సెక్షన్ బాక్స్​ను నింపేస్తున్నారు. ఫొటోను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. ఇకపోతే రీసెంట్​గా యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి ఈమె ఓ యూట్యూబ్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన వైవాహిక జీవితానికి సంబంధించిన చాలా విషయాలను చెప్పుకొచ్చింది. ఎప్పటిలాగే ట్రెండ్ అయిన తన డివొర్స్ రూమర్స్​కు మరో చెక్ పెట్టింది. చాహల్‌తో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది.

హాలీడే ట్రిప్​లో చాహల్ భార్య ​.. అదిరిపోయే పోజుల్లో ఫొటోలు..

ఒక్క రీల్​తో విడాకులపై చాహల్​, ధనశ్రీ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.