ETV Bharat / sports

సఫారీలతో వన్డేలకు చాహర్ దూరం- షమీ కూడా- బీసీసీఐ అఫీషియల్ కన్ఫర్మేషన్

Deepak Chahar Ruled Out : సౌతాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా ఆడనున్న వన్డే సరీస్​కు దీపక్ చాహర్​ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

Deepak Chahar ruled out
Deepak Chahar ruled out
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 2:52 PM IST

Deepak Chahar Ruled Out : సౌతాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా ఆడనున్న మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​కు స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ దూరం అయ్యాడు. అతడి తండ్రి అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా చాహర్ సఫారీ జట్టుతో వన్డే సిరీస్​కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. అతడి స్థానాన్ని పేసర్ ఆకాశ్ దీప్​తో భర్తీ చేయనున్నట్లు సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. సౌతాఫ్రికాతో తొలి వన్డే ఆడేరోజు వరకు అతడు టీమ్ఇండియాతో చేరనున్నాడు. కాగా, ఇరుజట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

వన్డే సిరీస్ షెడ్యూల్

వన్డే సిరీస్‌కు భారత్ జట్టు : కేఎల్‌ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రజత్‌ పతీదార్‌, రింకు సింగ్‌, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్ దీప్‌

టెస్టు సిరీస్ షెడ్యూల్

  • తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్‌ మధ్యాహ్నం 1:30
  • రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00

భారత్‌ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

టీమ్ఇండియా ఫ్యాన్స్​కు షాక్- సౌతాఫ్రికా టూర్​కు షమీ దూరం- కారణం ఇదే!

'భారత్​ ఆ సిరీస్​ గెలవాలంటే విరాట్​ కీలకం​- కోహ్లీ ఎక్కడైనా భారీ ఆటగాడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.