ETV Bharat / sports

'ఆర్​ఆర్​ఆర్'​ పోస్టర్​పై కేన్​ మామతో వార్నర్ - వార్నర్ ఆర్ఆర్ఆర్

వీలు చిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరించే ఆసీస్ స్టార్ క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​.. మరోసారి సరికొత్త పోస్టుతో మన ముందుకొచ్చాడు. ఈ సారి ఆర్ఆర్ఆర్​ సినిమాకు సంబంధించిన పోస్టర్​పై విలియమ్సన్​తో పాటు తన ఫొటోను ఎడిట్​ చేశాడు.

david warner, kane williamson
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
author img

By

Published : Jun 29, 2021, 10:00 PM IST

తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించే ఆసీస్ విధ్వంసకర ఓపెనర్​ డేవిడ్ వార్నర్.​. మరోసారి సరికొత్త ఫొటోనూ ఇన్​స్టా ఖాతాలో షేర్ చేశాడు. అదీ భారీ బడ్జెట్​ ప్రాజెక్ట్ అయిన​ 'ఆర్​ఆర్ఆర్​' మూవీకి సంబంధించిన చిత్రం. ప్రస్తుతం ఈ పోస్ట్​ నెట్టింట్లో తెగ వైరల్​గా మారింది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'​ సినిమాకు సంబంధించి​ కొత్త పోస్టర్​ను ఇవాళే చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా.. రామ్​ చరణ్​ వెనక కూర్చొని ఉన్నాడు. ఇందులో కొమురం భీమ్​ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజు పాత్రలో రామ్ చరణ్​ నటిస్తున్నారు.

తాజాగా ఈ పోస్టర్​లో ఎన్టీఆర్​ స్థానంలో విలియమ్సన్​ను, రామ్​ చరణ్ స్థానంలో తన ఫొటోను పెట్టాడు డేవిడ్ వార్నర్. దీనిని తన అధికారిక ఇన్​స్టాలో షేర్ చేశాడు. కాగా, వీరిద్దరూ ఐపీఎల్​లో సన్​రైజర్స్​ టీమ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.