ETV Bharat / sports

'జులై 9న పుట్టిన ఆ లెజెండ్ ఎక్కడున్నాడో?' - వీరేంద్ర సెహ్వాగ్

భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. జులై 7,8న ధోనీ, గంగూలీ పుట్టినరోజులు ఉండగా.. జులై 10న సునీల్​ గవాస్కర్​ జన్మించాడు.. మరి జులై 9న ఎవరు? అంటూ రాసుకొచ్చాడు.

sehwag
సెహ్వాగ్
author img

By

Published : Jul 9, 2021, 10:10 PM IST

Updated : Jul 9, 2021, 10:18 PM IST

జులై 7- ఎంఎస్​ ధోనీ

జులై 8- సౌరభ్ గంగూలీ

జులై 9- ?

జులై 10- సునీల్ గవాస్కర్

అంటూ.. మాజీ డాషింగ్ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

మరి జులై 9న ఎవరి పుట్టినరోజు? ఆ రోజు(జులై 9)కూడా ఎక్కడో ఓ చోట భారత భవిష్యత్తు కెప్టెన్ జన్మించవచ్చు. లేదా ఆ ఐకాన్​ ఈ రోజు పుట్టిన రోజును జరుపుకొంటూ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి : శ్రీలంక జట్టులో కరోనా కలకలం.. భారత్​తో సిరీస్ జరిగేనా?

Last Updated : Jul 9, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.