విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ను ప్రపంచకప్ జట్టుకు ఉపసారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది విండీస్ క్రికెట్ బోర్డు. ఈ జమైకన్ వీరుడు చివరగా 2010 జూన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇన్నేళ్ల తర్వాత వైస్ కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పగించడంపై గేల్ సంతోషం వ్యక్తం చేశాడు. విండీస్ సారథిగా జాసన్ హోల్డర్ కొనసాగుతున్నాడు.
-
#WINews: @shaidhope and @henrygayle have been named Vice Captains of the West Indies team for Ireland Tri-Nation Series and ICC Cricket World Cup, respectively 🌴🏏
— Windies Cricket (@windiescricket) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more: https://t.co/D6L15I8a5D pic.twitter.com/rAdqlhRdZD
">#WINews: @shaidhope and @henrygayle have been named Vice Captains of the West Indies team for Ireland Tri-Nation Series and ICC Cricket World Cup, respectively 🌴🏏
— Windies Cricket (@windiescricket) May 6, 2019
Read more: https://t.co/D6L15I8a5D pic.twitter.com/rAdqlhRdZD#WINews: @shaidhope and @henrygayle have been named Vice Captains of the West Indies team for Ireland Tri-Nation Series and ICC Cricket World Cup, respectively 🌴🏏
— Windies Cricket (@windiescricket) May 6, 2019
Read more: https://t.co/D6L15I8a5D pic.twitter.com/rAdqlhRdZD
" class="align-text-top noRightClick twitterSection" data=""ఏ ఫార్మాట్లోనైనా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తా. వరల్డ్ కప్ టోర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఒక సీనియర్ ఆటగాడిగా కెప్టెన్‌కు , జట్టుకు సహకారం ఇవ్వడం నా బాధ్యత. ప్రపంచకప్ టోర్నీలో అంచనాలు భారీగానే ఉంటాయి. వెస్టిండీస్ ప్రజల కోసం మేమంతా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం"
-- క్రిస్ గేల్, వెస్టిండీస్ ఆటగాడు
Say hello to @windiescricket's vice-captain for #CWC19, @henrygayle! 👊 pic.twitter.com/cBmVNzlCgs
— Cricket World Cup (@cricketworldcup) May 6, 2019
">Say hello to @windiescricket's vice-captain for #CWC19, @henrygayle! 👊 pic.twitter.com/cBmVNzlCgs
— Cricket World Cup (@cricketworldcup) May 6, 2019
Say hello to @windiescricket's vice-captain for #CWC19, @henrygayle! 👊 pic.twitter.com/cBmVNzlCgs
— Cricket World Cup (@cricketworldcup) May 6, 2019