ETV Bharat / sports

WC19: మరికాసేపట్లో భారత్​- సౌతాఫ్రికా పోరు - వరల్డ్​ కప్​ 2019

ప్రపంచకప్‌ ప్రారంభమై వారం రోజులైనా సందడి లేదు. ఉపఖండ జట్లు తక్కువ పరుగులకే ఆలౌటైపోతుంటే అయ్యో అనేవారే కరవయ్యారు. దీనంతటికి ఒక్కటే కారణం టీమిండియా కదనరంగంలో కాలుమోపకపోవడమే. అందుకే కోట్లాది అభిమానుల నిరీక్షణకు ఇంకొన్ని గంటల్లో తెరపడబోతుంది. నేటి దక్షిణాఫ్రికాతో పోరుతో టీమిండియా ప్రపంచకప్​ వేటను మొదలుపెట్టనుంది. మరికాసేపట్లో సౌథాంప్టన్​ రోజ్​ బౌల్​ వేదికగా మ్యాచ్​ ప్రారంభం కానుంది.

నేడే ప్రపంచకప్​లో భారత్​ X దక్షిణాఫ్రికా మధ్య పోరు
author img

By

Published : Jun 5, 2019, 6:47 AM IST

Updated : Jun 5, 2019, 2:13 PM IST

కోట్లాదిమంది భారతీయుల ఉరకలెత్తే ఉత్సాహాం తమకు మద్దతుగా ఉందన్న భరోసాతో... గెలవాలనే కసిని.. గుండెల నిండా కప్పు స్ఫూర్తిని నింపుకొని దూసుకొస్తోంది టీమిండియా. ప్రపంచకప్‌ గేరు మార్చేందుకు, అభిమానుల్లో జోష్‌ నింపేందుకు అన్ని అస్త్రశస్త్రాలతో ప్రత్యర్థులపై దాడికి సిద్ధమైపోయింది కోహ్లీసేన. మరికాసేపట్లో ప్రోటీస్​తో పోరుకు సిద్ధమైంది.

ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా బెంబేలెత్తించే పేసర్లు.. మ్యాచ్‌ గమనాన్నే మార్చగల స్పిన్నర్లు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్‌తో మూడోసారి కప్పును ముద్దాడేందుకు అన్ని వనరులూ ఉన్నాయి భారత్‌కు. కొన్ని సవాళ్లున్నా భారీ అంచనాలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. రెండు పరాభవాలతో డీలాపడ్డ దక్షిణాఫ్రికాతో సమరంలో భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరి అసలు పోరులో భారత్‌ ఎలా ఆడబోతోంది? చూడాలి మరి..

భారత్​ వేట షురూ- నేడు దక్షిణాఫ్రికాతో ఢీ

భారీ ఆశలు..

భారీ అంచనాలు.. అంతకు మించిన ఆకాంక్షల మధ్య ప్రపంచకప్‌లో తొలి పరీక్షకు సిద్ధమైంది భారత జట్టు. తన ఆరంభ పోరులో బుధవారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ తర్వాత 20 రోజులు విశ్రాంతి తీసుకున్న జట్టు ఉత్సాహంతో ఉరకలెత్తుతోంది. సన్నాహక మ్యాచ్‌ల్లో మిశ్రమ ఫలితాలు ఎదురైనా లోతైన బ్యాటింగ్‌.. పదునైన బౌలింగ్‌పై తిరుగులేని నమ్మకంతో ఉంది. రోహిత్‌శర్మ సామర్థ్యం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సత్తా.. ధోని చాణక్యం టీమ్‌ఇండియాకు బలమైన పునాదులు.

మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాది చావోరేవో పరిస్థితి. మూడో మ్యాచ్‌లోనూ ఓడితే సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లడం ఖాయం! కొంత బలహీనపడ్డట్లు కనిపిస్తున్నా ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బ్యాటింగ్‌లో రెండు జట్లూ బలంగా ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

పేసర్లా...స్పిన్నర్లా..?

ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌.. వన్‌డౌన్‌లో విరాట్‌.. నాలుగో నంబరులో రాహుల్‌.. వికెట్‌ కీపర్‌గా ధోని.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య స్థానాలకు ఢోకా లేదు. పేసర్లు ముగ్గురా? ఇద్దరా? అన్న దానిపైనే తుదిజట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది. ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగితే బుమ్రా, షమి, భువనేశ్వర్‌ తుదిజట్టులో ఉంటారు. అప్పుడు హార్దిక్‌తో కలిపి ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో టీమ్‌ఇండియా బరిలో దిగుతుంది. స్పిన్‌ కోటాలో కుల్‌దీప్‌యాదవ్‌ లేదా చాహల్‌లలో ఒకరికి అవకాశం లభించనుండగా మిగిలిన ఒక స్థానం కోసం జడేజా, కేదార్‌ జాదవ్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. తుదిజట్టులో జడేజాకు చోటు దక్కే అవకాశాలే అధికం. ఒకవేళ ఇద్దరు ప్రధాన పేసర్లతో ఆడితే భువనేశ్వర్‌ స్థానంలో జాదవ్‌కు అవకాశం లభిస్తుంది.

పిచ్​ పరిస్థితేంటి..?

మంగళవారం మధ్యాహ్నం వరకు వికెట్‌ పచ్చికతో కళకళలాడింది. ఆ తర్వాత పచ్చికను పూర్తిగా తొలగించారు. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టొచ్చు. వర్షం పడినా.. వాతావరణం చల్లగా ఉన్నా పేసర్లు ప్రభావం చూపొచ్చు. బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడే అవకాశముంది.

నువ్వా-నేనా..?

  1. ప్రపంచ కప్‌లో రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా మూడు గెలిచింది. ఒక దానిలో భారత్‌ నెగ్గింది.
  2. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య 83 వన్డేలు జరగగా... భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. దక్షిణాఫ్రికా 46 విజయాలు సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

జట్లు (అంచనా)

  • భారత్‌:

కోహ్లీ (కెప్టెన్‌), ధోని, రోహిత్‌, ధావన్‌, రాహుల్‌, హార్దిక్‌, బుమ్రా, షమి, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌, జడేజా/జాదవ్‌

  • దక్షిణాఫ్రికా:

డుప్లెసిస్‌ (కెప్టెన్‌), డికాక్‌, ఆమ్లా, డసెన్‌, మిల్లర్‌, మోరిస్‌, డుమిని, రబాడ, తాహిర్‌, ఫెలుక్వాయో, ప్రిటోరియస్‌

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
1. New York University Law Professor Eleanor Fox at her desk.
2. SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"The review was coming. One can see it coming because there is a lot of public clamor and a public appreciation that these companies have a huge amount of power and they're not being reined in by the law as it exists as it is applied to day."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Mountain View, California - Date unknown
3. Entrance at Google headquarters
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
4.  SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"I think one thing that could happen is Congress decides break up Facebook and the others and it breaks them up and then consumers don't see any benefit in the end. So, maybe there should be regulation, I mean antitrust is one piece of it, it's not the whole piece of it. There are privacy problems are deception problems their consumer protection problems. The companies should be more tightly regulated not to do various things that they're doing with their data, for example."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Barcelona, Spain - 26 February 2018
5. Android phone
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
6.  SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"There ought to be a rule - and the Federal Trade Commission is well-placed to articulate and publicize such a rule - there ought to be a rule that if you're a dominant platform and you are also hosting yourself on your platform - you have to apply neutral principles, that you should not be able to give yourself all sorts of privileges and demote your rivals, let alone sabotage them. It ought to be a rule and it ought to be a clear rule. And it's too bad though, today, given our system we probably have to go through years of litigation to decide whether the conduct was illegal and if it's illegal what to do about it and then after many years we might possibly come to a principle of law like that. So, the FTC could promulgate that rule after hearing, after getting a lot of evidence, after determining that it was really the right and better thing to do."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, D.C. - 21 July 2010
7. Facebook website
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
8. SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"Monopoly is usually defined much more technically in the law than it is in common rhetoric and it usually means, ability to raise price significantly for a significant period of time. And these companies aren't about price raising. They have a sometimes zero price for consumers and therefore the paradigm that we use for testing whether a firm is a monopoly firm doesn't work well. We need to be more flexible. And I think under our Sherman Act if it goes into the courts, the courts aren't going to be very flexible. Secondly that's only as to whether they can prove there is monopoly power. Secondly, whether they can prove that there was an abuse of monopoly power and our Supreme Court has basically said, when somebody invents something, so if Google invents the platform, Facebook invents a platform, they ought to be able to use it. They ought to be able to say 'well I made it. I can do what I want.' And the idea behind that is the thought that if you let them do what they want there will be more innovation. That's a contested proposition, but it is a point of view that is accepted by a great number of people and probably a majority of our Supreme Court."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Palo Alto, California - April 2012
9. Close of Facebook employee using laptop
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
10. SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"So that's why we have what we call a laissez faire antitrust. The antitrust law especially for monopoly firms is very much a toothless tiger and the Federal Trade Commission has this more flexibility under the Federal Trade Commission Act. And it doesn't have to use it. It might decide that it agrees with the conservative Sherman Act approach but it could decide that it doesn't agree and wants to apply the law. They could decide it is seeing anti-competitive activity and it wants to apply the law against it."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Berlin, Germany - 24 August 2012
11. Facebook on laptop screen
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 June 2019
12. SOUNDBITE (English) Eleanor Fox, NYU Antitrust Legal Professor:
"So Facebook acquired Instagram and WhatsApp at a time when these companies were really small. And Google also made acquisitions when the companies were really, really small only had a few people. It's very hard to predict whether those acquisitions would be pro-competitive or anti-competitive. So, there is this side of argument in favor of no violation that acquiring the companies only made that line of business more interesting, more options for consumers. Also keeping open the channels of mergers actually can induce more companies to want to be startups because they compete to be bought."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Barcelona, Spain - 26 February 2018
7. Medium of Android phone
STORYLINE:
A law professor says the easiest way for the government to reign in abuses of power by big tech firms is for the Federal Trade Commission to issue clear anti-competitive rules.
New York University law professor says Eleanor Fox says existing FTC rules only apply if a company raises prices over a long period of time, and don't apply in this era where many companies seek profit not through raising prices on specific goods but rather through collecting, using and selling data.   
Fox says if the government tries to regulate companies like Facebook, Amazon, Google and Apple through the courts the end result in any consumer benefit.  A better option, she argues, is for the FTC to simply make new antitrust rules that apply to how these companies do business.
On Monday, the House Judiciary Committee announced a sweeping antitrust probe of unspecified technology companies . In a statement, it promised "a top-to-bottom review of the market power held by giant tech platforms," which would be the first such Congress has ever undertaken.
The Department of Justice would reportedly hold authority over Google and Apple, while the FTC would take point on investigations of Facebook and Amazon.
Pressure has been mounting on government to scrutinize the companies for some time, as backlash against tech companies' reach and power grow in among consumers and politicians.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 5, 2019, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.