భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ వరల్డ్‌కప్‌లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో 548 పరుగులు చేసి గప్తిల్ రికార్డును బద్దలు కొట్టాడు. 2015 వరల్డ్‌కప్‌లో గప్తిల్ 547 పరుగులు చేశాడు.
భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిలకడగా ఆడి 67 పరుగులు చేశాడు విలియమ్సన్. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో 91.33 సగటుతో 548 పరుగులతో ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి.
-
BIG WICKET!
— ICC (@ICC) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
There will be no hundred from #KaneWilliamson today – Chahal strikes, Jadeja holds on to the catch. New Zealand 134/3 in 35.2 overs. #CWC19 | #INDvNZ pic.twitter.com/dWhKNAr0PY
">BIG WICKET!
— ICC (@ICC) July 9, 2019
There will be no hundred from #KaneWilliamson today – Chahal strikes, Jadeja holds on to the catch. New Zealand 134/3 in 35.2 overs. #CWC19 | #INDvNZ pic.twitter.com/dWhKNAr0PYBIG WICKET!
— ICC (@ICC) July 9, 2019
There will be no hundred from #KaneWilliamson today – Chahal strikes, Jadeja holds on to the catch. New Zealand 134/3 in 35.2 overs. #CWC19 | #INDvNZ pic.twitter.com/dWhKNAr0PY
మాంచెస్టర్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో 67 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు విలయమ్సన్.
ఇది చదవండి: ఇన్నింగ్స్ చివర్లో వరణుడి రాక.. కివీస్@211/5