ETV Bharat / sports

WC19: అంపైర్​ను ఢీ కొట్టిన రాయ్ - england

పరుగుకోసం ప్రయత్నిస్తూ అంపైర్​ను ఢీ కొట్టాడు జేసన్ రాయ్. బంతిని చూస్తూ నాన్​ స్ట్రైకింగ్ ఎండ్​ వద్ద ఉన్న అంపైర్​ను తగిలాడు. దీంతో అంపైర్​ అమాంతం కిందపడిపోయాడు.

అంపైర్
author img

By

Published : Jun 8, 2019, 7:50 PM IST

కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ 386 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్​లో జేసన్ రాయ్(153) శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రాయ్​ సెంచరీ చేసే క్రమంలో అంపైర్​ను ఢీ కొట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన వీక్షకులు కాసేపు నవ్వుకున్నారు.

ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్ ఐదో బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడాడు రాయ్. బంతిని చూస్తు నాన్​ స్ట్రైకింగ్ ఎండ్​లోకి వస్తున్న రాయ్​.. అంపైర్ జోయల్​ విల్సన్​ను ఢీ కొట్టాడు. ఆ సమయంలో అంపైర్​ కూడా బంతినే చూస్తుండటం వల్ల రాయ్​ను గమనించలేదు. ఈ దృశ్యాన్ని చూసినవారు నవ్వుకున్నారు. అది రాయ్​ సెంచరీ పరుగు.

ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ విజృంభించారు. రాయ్ శతకంతో పాటు బట్లర్​(64), బెయిర్​ స్టో(64) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు అత్యధిక ఇన్నింగ్ స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్.

SHOTLIST:
RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 8 June 2019
1. Soldiers parade on the mall in London
2. Duke and Duchess of Cambridge arriving at the Buckingham Palace
3. Royal Guard
4. Duchess of Cornwall arriving at the Buckingham Palace
5. Children peeking out the window from the Buckingham Palace window
6. Royal Guard marching
7. Guards on horses during ceremony
7. Camilla, Kate, Meghan and Harry in a carriage, zoom in on Meghan and Harry, pan to crowd
8. Carriage carrying the royal family on the mall
9. Carriage carrying the Queen
STORYLINE:
UK ROYALS JOIN UK TROOPING THE COLOUR PARADE
The Royal Family and thousands of spectators joined the Queen on Saturday (8 JUNE 2019) for her official birthday, marked with the annual Trooping the Colour parade.
The Duchess of Cornwall, the Duke and Duchess of Cambridge and the Duke and Duchess of Sussex were seen waving at the crowd on their carriage as they went down the mall in central London.
The Royal Family is expected to head back to Buckingham Palace and watch the RAF flypast from the Buckingham Palace balcony.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.