హెడ్డింగ్లేలోని లీడ్స్ మైదానంలో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య పోరులో లంకేయులు గెలిచారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. 233 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 212 పరుగులకే కుప్పకూలింది. బౌలర్ మలింగ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఫలితంగా ఆతిథ్య జట్టుపై శ్రీలంక 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-5లోకి దూసుకెళ్లింది లంక.
-
WHAT A WIN! Sri Lanka beat England by 20 runs!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
England 212 all out v Sri Lanka 233/9 (Malinga 4/43, Dhananjaya 3/32, Udana 2/41)#LionsRoar #WeRoar #CWC19 #ENGvSL pic.twitter.com/TUriQyeZzR
">WHAT A WIN! Sri Lanka beat England by 20 runs!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019
England 212 all out v Sri Lanka 233/9 (Malinga 4/43, Dhananjaya 3/32, Udana 2/41)#LionsRoar #WeRoar #CWC19 #ENGvSL pic.twitter.com/TUriQyeZzRWHAT A WIN! Sri Lanka beat England by 20 runs!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019
England 212 all out v Sri Lanka 233/9 (Malinga 4/43, Dhananjaya 3/32, Udana 2/41)#LionsRoar #WeRoar #CWC19 #ENGvSL pic.twitter.com/TUriQyeZzR
-
Sri Lanka go 5th.
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
They desperately needed that win today.#CWC19 | #ENGvSL pic.twitter.com/TbGMjulYOX
">Sri Lanka go 5th.
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
They desperately needed that win today.#CWC19 | #ENGvSL pic.twitter.com/TbGMjulYOXSri Lanka go 5th.
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
They desperately needed that win today.#CWC19 | #ENGvSL pic.twitter.com/TbGMjulYOX
మలింగ విజృంభణ..
ఈ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అనుకున్నట్లుగానే బౌలింగ్ విభాగంలో బాగా రాణించింది. శ్రీలంకను 47 ఓవర్లలోనే ఆలౌట్ చేసి భళా అనిపించుకుంది. 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. వరుస విజయాలతో దూసుపోతున్న జట్టు.. 300 పై చిలుకు లక్ష్యాలను అలవోకగా ఛేదించేసిన ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక ఇంగ్లాండ్ సునాయసంగా గెలిచేస్తుందన్న ఆలోచనలను పటాపంచలు చేశాడు మలింగ. కీలక ఆటగాళ్లయిన రూట్ (57), బెయిర్ స్టో (0), విన్స్(14), బట్లర్ (10) పరుగులతోనే ఫెవిలియన్ చేర్చాడు లసిత్. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు కలిపి వరల్డ్‌కప్‌లో 50 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
-
Champion joins a Champion! #LionsRoar pic.twitter.com/lKKMidNROS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Champion joins a Champion! #LionsRoar pic.twitter.com/lKKMidNROS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019Champion joins a Champion! #LionsRoar pic.twitter.com/lKKMidNROS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 21, 2019
పట్టువదలని స్టోక్స్...
మరో ఎండ్‌లో ఉన్న స్టోక్స్ నెమ్మదిగా ఆడుతూనే జట్టును విజయం దిశగా నడిపించినా.. అవతలి ఎండ్ నుంచి సహకారం లేక నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా ఇంగ్లాండ్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
లంక బౌలర్లలో డిసిల్వా 3 వికెట్లు, ఉదానా 2 వికెట్లు, ప్రదీప్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
-
Although it was a brilliant win for Sri Lanka, it shouldn't be forgotten that Ben Stokes scored a masterful 82* that so nearly took his side home 👏 #CWC19 | #ENGvSL pic.twitter.com/GBGjbcT4Em
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Although it was a brilliant win for Sri Lanka, it shouldn't be forgotten that Ben Stokes scored a masterful 82* that so nearly took his side home 👏 #CWC19 | #ENGvSL pic.twitter.com/GBGjbcT4Em
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019Although it was a brilliant win for Sri Lanka, it shouldn't be forgotten that Ben Stokes scored a masterful 82* that so nearly took his side home 👏 #CWC19 | #ENGvSL pic.twitter.com/GBGjbcT4Em
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
మాథ్యూస్ మెరుపులు...
ఈ ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోని శ్రీలంక ఆల్‌రౌండర్ మాథ్యూస్ ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరు చేశాడు. ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా.. క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడాడు. 115 బంతుల్లో 85 పరుగులు చేసి ఆ మాత్రం స్కోరైనా సాధించేలా చేశాడు మాథ్యూస్. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. 133కే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు.
-
Angelo Mathews and Lasith Malinga, with 26 years of international cricket between them, each achieved World Cup career bests today - they're just getting better with age!
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Old is gold 👴 = 🏆 #CWC19 | #LionsRoar pic.twitter.com/kwIW0GhrBo
">Angelo Mathews and Lasith Malinga, with 26 years of international cricket between them, each achieved World Cup career bests today - they're just getting better with age!
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
Old is gold 👴 = 🏆 #CWC19 | #LionsRoar pic.twitter.com/kwIW0GhrBoAngelo Mathews and Lasith Malinga, with 26 years of international cricket between them, each achieved World Cup career bests today - they're just getting better with age!
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019
Old is gold 👴 = 🏆 #CWC19 | #LionsRoar pic.twitter.com/kwIW0GhrBo