ETV Bharat / sports

WC 19: తొలిమ్యాచ్.. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్​ - బౌలింగ్

లండన్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచి ప్రపంచకప్​ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరుజట్లు.

టాస్
author img

By

Published : May 30, 2019, 2:50 PM IST

Updated : May 30, 2019, 3:02 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ తొలిమ్యాచ్​లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లండన్​ కెన్నింగ్టన్ వేదికగా తలపడే ఈ మ్యాచ్​లో పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలించనుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలో దిగనుండగా... దక్షిణాఫ్రికా జట్టును డూప్లెసిస్​ లీడ్ చేస్తున్నాడు.

ఇప్పటికే వార్మప్​ మ్యాచ్​ల్లో ఇరు జట్లు సత్తాచాటాయి. వన్డే ఫార్మాట్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లీషు జట్టు మూడో ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికాతో పోటీపడుతోంది. ఈ మ్యాచ్​లో​ గెలిచి వరల్డ్​కప్​ను​ ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరుజట్లు.

జట్లు..

ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్​ స్టో, జాస్ బట్లర్(కీపర్), ప్లంకెట్, అదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్​, క్రిస్​ వోక్స్

దక్షిణాఫ్రికా..

ఫాఫ్ డూప్లెసిస్​(కెప్టెన్), మార్కామ్, డికాక్(కీపర్), ఆమ్లా, డుసెన్, ఆండిలే, డుమిని, ప్రిటోరియస్​, కగిసో రబాడా, ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్

Intro:Body:Conclusion:
Last Updated : May 30, 2019, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.