ETV Bharat / sports

ప్రపంచకప్​ నుంచి శిఖర్​ ధావన్​​ ఔట్​ - ప్రపంచకప్​ నుంచి ధావన్​ ఔట్​

ప్రపంచకప్​లో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్​ బ్యాట్స్​మెన్​, ఓపెనర్​ శిఖర్​ ధావన్​ ప్రపంచకప్​కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జూన్​ 9న జరిగిన మ్యాచ్​లో ధావన్ ఎడమచేతి బొటనవేలికి గాయమయింది.

ప్రపంచకప్​ నుంచి ధావన్​ ఔట్​
author img

By

Published : Jun 11, 2019, 1:55 PM IST

టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ ప్రపంచకప్​ టోర్నీకి దూరమయ్యాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో సెంచరీ చేసి అదరగొట్టిన శిఖర్​... మ్యాచ్​లో గాయపడ్డాడు. ఎడమచేతి బొటన వేలుకు దెబ్బతగలడం వల్ల మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించింది జట్టు యాజమాన్యం. స్కానింగ్‌లో గాయం పెద్దదిగా తేలింది. మూడు వారాలు విశ్రాంతి సూచించారు వైద్యులు. ఫలితంగా ఈ మెగా ఈవెంట్​ నుంచి తప్పుకోవలసి వచ్చింది.

ఏం జరిగింది..?

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి గబ్బర్‌ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడ్డప్పటికీ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత నొప్పితో వేలు వాచింది. ఆ నొప్పి వల్ల ఆసీస్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ ఫీల్డింగ్‌ చేయలేదు. ధావన్ స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేశాడు.

గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మిగిలిన వాటికి రాహుల్​ ఓపెనింగ్​కు వచ్చే అవకాశం ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
1. Various of Huawei logo
Shanghai, east China - June 11, 2019 (CCTV - No access Chinese mainland)
2. Various of man presenting Huawei AI technology
FILE: Barcelona, Spain - Feb 25, 2019 (CGTN - No access Chinese mainland)
3. Huawei booth at 2019 Mobile World Congress
4. Various of visitors using Huawei products
5. Huawei logo
6. Various of visitors taking photos of Huawei Mate X
Sao Paulo, Brazil - Recent (CGTN - No access Chinese mainland)
7. Various of customer trying Huawei cellphone
8. Huawei cellphone on display
Huawei has just introduced the company's AI product at the 2019 Consumer Electronics Show (CES) Asia which is held in Shanghai, east China from June 11-13.
At the event, Shao Yang, chief strategy officer of Huawei Consumer Business Group, presented a HiAI design to control all hardware devices used in everyday life. The design consists of three layers, or 1+8+N, with the mobile phones placed in the center.
The mobile phone, or the main brain can be connected to eight supporting devices, such as TVs, PCs, glasses. From the supporting devices, all other devices can be controlled.
Huawei introduced their efforts to ensure a stable and secure mobile phones system, and they are expecting a new type of phone to be released.
The fifth annual CES focuses on the latest innovations in AI, 5G, vehicle technology and start-ups from around the world.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.