ETV Bharat / sports

'నేనేమీ పాకిస్థాన్ జట్టు తల్లిని కాదు'

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి  సానియామీర్జాను పాకిస్థాన్ నటి వీణామాలిక్ ట్విట్టర్​లో కామెంట్ చేసింది. ఈ విషయంపై సానియా దీటుగా సమాధానమిచ్చింది.

సానియా
author img

By

Published : Jun 18, 2019, 1:15 PM IST

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాపై పాకిస్థానీ నటి వీణామాలిక్‌ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసింది. సానియా తన భర్త షోయబ్‌ మాలిక్‌, కుమారుడు ఇజాన్‌, ఇతర పాకిస్థానీ క్రికెటర్లతో కలిసి ఓ హుక్కా బార్‌కు వెళ్లింది. ఆ సమయంలో సానియా హుక్కా తాగుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై వీణా మాలిక్‌.. సానియాను ట్యాగ్‌ చేస్తూ..

"సానియా.. మీ అబ్బాయి విషయంలో నేను చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్‌కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్‌లో ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ అమ్ముతూ ఉంటారు. క్రీడాకారులైన మీరు, మీ భర్త ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలి" అని ట్వీట్ చేసింది.

దీనిపై సానియా స్పందిస్తూ.. "వీణా.. నేను నా కుమారుడిని ఎలాంటి బార్‌కు తీసుకెళ్లలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నాకు మాత్రమే తెలుసు. మరో విషయం గుర్తుంచుకోండి.. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు వంటి విషయాలను పట్టించుకోవడానికి నేనేమీ పాక్‌ క్రికెట్‌ జట్టు డైటీషియన్‌ను కాను. వారి తల్లిని కాను. ప్రిన్సిపల్‌ని కాను. టీచర్‌ను అంతకన్నా కాను. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు. కొందరు నెటిజన్లు ఇలాంటి ట్వీట్లు చేస్తూ నాకు పిచ్చెక్కిస్తుంటారు. మీ ఫ్రస్ట్రేషన్‌ను పోగొట్టుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకోండి’ అని చురకలంటించింది సానియా.

ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్​లో పాక్‌ జట్టు ఓడిపోయింది. పాక్‌కు చెందిన పలువురు నెటిజన్లు సానియాను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

sania-mirza-slams-actor-veena-maliks-accusations-about-her-son
వీణా మాలిక్​ కామెంట్​పై సానియా ట్వీట్

ఇవీ చూడండి.. టీమిండియాపై శ్రీకాంత్ ప్రశంసల జల్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Manila - 18 June 2019
1. Wide of protesters holding 22 mock Chinese flags
2. Mid of flag being lit on fire
3. Various of protestors chanting (Tagalog) "Philippines is ours, China get out!"
4. Various of flags burning
5. Various of protesters burning small Chinese flags that read (Tagalog), "(President Rodrigo) Duterte lapdog of China"
6. Protest leader Sarah Elago addressing protesters
7. SOUNDBITE (English) Sarah Elago, protest leader:
"We are calling on the Duterte administration to act on this very urgent matter and act with a strong protest to defend our national sovereignty and our territorial integrity."  
8. Sign reading (English) "Fight for national sovereignty"
9. SOUNDBITE (English) Sarah Elago, protest leader:
"We know that these matters must be carefully dealt with, but this should not be done with slow or delayed response, especially when the lives and livelihood and the future of this nation are at stake."
10. Protesters holding signs reading (English) "China hands-off Filipino fishermen"
11. Protester holding sign reading (English) "Down with imperialist US and China"
12. Protester holding sign reading (English) "End China's aggression! China out of PH waters!"
STORYLINE:
Dozens of Filipino protesters burned 22 mock Chinese flags while chanting "Philippines is ours, China get out!" in Manila on Tuesday in response to a Filipino fishing boat being hit by a Chinese vessel in the disputed South China Sea.
Twenty-two crewmen aboard the sunken boat were rescued by a Vietnamese fishing boat.
President Rodrigo Duterte said the June 9 incident at Reed Bank should not be blown out of proportion and should be investigated, and that China's side should be heard.
Duterte's reaction contrasted with that of some of his own officials, including the defence chief, who strongly condemned the Chinese vessel for sailing away as the fishing boat sank at night.
Protest leader Sarah Elago urged the administration to act urgently and defend the Philippines' national sovereignty and territorial integrity.
The Department of Foreign Affairs filed a diplomatic protest against China.
China has acknowledged its fishing vessel hit a Filipino boat in the vicinity of Reed Bank but denied the collision was intentional.
It was one of the most serious recent incidents in the disputed waters involving fishermen from the Philippines and China, whose ties have improved under Duterte.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.