ఐపీఎల్లో సత్తా చాటిన వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రసెల్ ప్రపంచకప్‌లో నిరాశపరిచాడు. అంతేకాకుండా మోకాలి గాయంతో బాధపడుతున్న ఈ కరీబియన్ హార్డ్ హిట్టర్ వరల్డ్‌కప్ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు విండీస్ యాజమాన్యం ప్రకటించింది. ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రసెల్.. 36 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు.
శనివారం న్యూజిలాండ్‌పై ఆరు పరుగుల తేడాతో ఓడిపోయిన విండీస్.. సెమీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. ఇలాంటి సమయంలో రసెల్ దూరమవడం జట్టుకు పెద్ద దెబ్బే. ఈ హిట్టర్ స్థానాన్ని సునీల్ అంబ్రిస్‌తో భర్తీ చేయనున్నట్లు విండీస్ యాజమాన్యం తెలిపింది.
-
BREAKING: Andre Russell has been ruled out of the #CWC19 and will be replaced by right handed batsman Sunil Ambris. Stay tuned for more details..#MenInMaroon #ItsOurGame pic.twitter.com/rIjDMU0AlR
— Windies Cricket (@windiescricket) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BREAKING: Andre Russell has been ruled out of the #CWC19 and will be replaced by right handed batsman Sunil Ambris. Stay tuned for more details..#MenInMaroon #ItsOurGame pic.twitter.com/rIjDMU0AlR
— Windies Cricket (@windiescricket) June 24, 2019BREAKING: Andre Russell has been ruled out of the #CWC19 and will be replaced by right handed batsman Sunil Ambris. Stay tuned for more details..#MenInMaroon #ItsOurGame pic.twitter.com/rIjDMU0AlR
— Windies Cricket (@windiescricket) June 24, 2019