ETV Bharat / sports

టీమిండియా​ ఓటమిపై హిట్​మ్యాన్​​ ట్వీట్

author img

By

Published : Jul 12, 2019, 10:32 AM IST

ఐసీసీ ప్రపంచకప్​- 2019 సెమీఫైనల్​లో భారత్​ ఓటమిపై రోహిత్ శర్మ​ ట్విట్టర్​ వేదికగా స్పందించాడు. జట్టుగా రాణించాల్సిన సమయంలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డాడు. 30 నిమిషాల పేలవ ప్రదర్శన కప్పు గెలిచే అవకాశాల నుంచి టీమిండియాను దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్​లో​ ఓటమిపై రోహిత్​శర్మ ట్వీట్

టీమిండియా స్టార్​ బ్యాట్స్​మెన్​, ప్రస్తుత ప్రపంచకప్​ అత్యధిక పరుగుల వీరుడు రోహిత్​ శర్మ.. భారత జట్టు ఘోరపరాభవంపై స్పందించాడు. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్​ చేశాడు హిట్​మ్యాన్​.

" జట్టుగా రాణించాల్సిన సమయంలో మేం మా బాధ్యత నిర్వర్తించలేకపోయాం. న్యూజిలాండ్​తో మ్యాచ్​లో 30 నిమిషాల చెత్త ప్రదర్శన టీమిండియా టైటిల్​ గెలిచే అవకాశాలను కోల్పోయేలా చేసింది. నా గుండె వేదనతో నిండిపోయింది. మీరు కూడా అంతే బాధలో ఉంటారని తెలుసు. విదేశంలో ఆడినా మీరిచ్చిన మద్దతు అద్భుతం. ఇంగ్లాండ్​లో మేమెలాంటి ఆటతీరు ప్రదర్శించినా... ప్రతి మైదానంలో నీలం రంగుతో మైదానాలను నింపేసినందుకు ధన్యవాదాలు ".
-- రోహిత్​ శర్మ, భారత బ్యాట్స్​మెన్​

rohit tweet on worldcup lost by india
రోహిత్​ ట్వీట్​

ఈ ప్రపంచకప్​లో 648 పరుగులతో టాప్​ స్కోరర్​గా ఉన్నాడు రోహిత్​ శర్మ. ప్రస్తుతం ఇతడికి పోటీగా ఉన్న ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ రూట్​ (549) పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇవీ చూడండి...

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
FRIDAY 12 JULY
2200
LOS ANGELES_ Donald Glover, Seth Rogen and more voice stars of 'The Lion King' discuss the new version of the animated Disney classic.
CELEBRITY EXTRA:
US_ Sienna Miler, Christina Hendricks, David Spade and Arturo Castro have been mistaken for fellow celebrities – but who are their lookalikes?
LOS ANGELES_ Singer George Clinton talks about his kids and grandkids growing up into the Funkadelic band.
NEW YORK_ DeWanda Wise says Spike Lee is "really brilliant," but he'll also work you hard.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
SEOUL_ Actress Kim Basinger speaks out against the dog and cat meat trade in Seoul.
ARCHIVE_ Disney cancels premiere after death of star Cameron Boyce.
NEW YORK_ Director Katsumi Nojiri tells the story of how his brother's suicide inspired him to create 'Lying to Mom.'
JOENSUU_ Purl jam: Finland hosts heavy metal knitting championship.
LIMA_ Japan's Princess Mako meets Peru's President.
HEWITT_ Security cam captures dog chasing bear from garden.
SAN FRANCISCO_ Ed Hardy: Flashy or fine art? New exhibition showcases the tattoo artist's work through the years.
NEW YORK_Lawyer for Weinstein accuser speaks out.
NASHVILLE_ Blanco Brown has viral country rap hit with 'The Git Up.'
NEW YORK_ Weinstein Lawyer: Facts reported 'not full story'.
LONDON_ The Teskey Brothers go back to basics on new album.
NEW YORK_ Taylor Swift shakes off drama with fun concert performance.
NEW YORK_ Weinstein arrives to court, lawyer wants off case.
ARCHIVE_ Kangin announces he is leaving K-pop boyband Super Junior.
LONDON_ Australian band The Teskey Brothers hit the road.
ARCHIVE_ US rapper A$AP Rocky cancels July tour dates due to Swedish imprisonment.
LONDON_ Silent 160th birthday for famous London bell, Big Ben.
LONDON_ Amal Clooney criticises AuBC newsroom raid.
LONDON_ Amal Clooney on AuBC newsroom raid.
LONDON_ Attenborough alert over Great Barrier Reef.
LOS ANGELES_ Laverne Cox grateful for transformative role on 'Orange is the New Black.'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.