ETV Bharat / sports

పాక్ కెప్టెన్​ను అవమానించిన అభిమాని!

పాక్​ కెప్టెన్​ సర్ఫరాజ్ అహ్మద్​కు చేదు అనుభవం ఎదురైంది.​ భారత్​తో మ్యాచ్​లో పాక్ ఓటమికి సర్ఫ్​రాజ్​ను బాధ్యుడిని చేస్తూ ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

author img

By

Published : Jun 22, 2019, 5:11 PM IST

సర్ఫరాజ్

పాకిస్థాన్​ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​​ను పరుషపదజాలంతో దూషించాడు ఓ వ్యక్తి. తన కొడుకుతో కలిసి షాపింగ్​ మాల్​కు వెళ్లిన పాక్ సారిథిని.. అభిమానినంటూ ఓ వ్యక్తి వెంబడించాడు. ఫోటో కోసం ప్రయత్నించిన ఆ వ్యక్తి.. పాక్ కెప్టెన్​పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

  • A shameful act by a Pakistani fan with captain Sarfaraz Ahmed, this is how we treat our National Heros. Highly condemnable!! 😡 pic.twitter.com/WzAj0RaFI7

    — Syed Raza Mehdi (@SyedRezaMehdi) June 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​తో మ్యాచ్​లో పాక్ ఓటమికి బాధ్యుడిని చేస్తూ దూషించాడు. అంతే కాదు ఈ తతంగాన్ని సెల్ఫీ వీడియో రూపంలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై స్పందించిన అభిమానులు పాక్ సారథికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 21 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1959: Georgia Protest 2 AP Clients Only 4217050
Protest outside Georgian parliament for 2nd night
AP-APTN-1949: Iraq Protest AP Clients Only 4217048
Protest in Baghdad against corruption
AP-APTN-1934: US NY Boy Scouts Prevention AP Clients Only 4217047
Boy Scouts use animations to fight sex abuse
AP-APTN-1933: US FL Buttigieg Shooting Latest-Jos AP Clients Only 4217046
Buttigieg to miss 'World Famous Fish Fry' event
AP-APTN-1914: US CO Duckling Rescue South Metro Fire Rescue - must credit 4217043
US firefighters rescue ducklings with YouTube clip
AP-APTN-1907: US Iran Rally AP Clients Only 4217042
Iranian exiles back regime change in DC march
AP-APTN-1904: US House Pelosi Iran AP Clients Only 4217041
Pelosi on Iran: Take a deep breath and de-escalate
AP-APTN-1902: US FL 2020 Candidate Forum AP Clients Only 4217040
Democratic candidates urge de-escalation on Iran
AP-APTN-1851: Russia Chechnya Activist AP Clients Only 4217039
Activist Titiyev released on parole in Chechnya
AP-APTN-1831: France Elton John AP Clients Only 4217036
Elton John receives Legion of Honour in Paris
AP-APTN-1806: Russia Iran Georgia AP Clients Only 4217035
Russia MPs comment on US-Iran tensions
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.