ETV Bharat / sports

వైరల్​: ఈ బామ్మ... బుమ్రా అయింది..!

జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ ఓ బామ్మ బౌలింగ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. ఈ వీడియోకు రిప్లై కూడా ఇచ్చాడు భారత స్టార్ పేసర్.

author img

By

Published : Jul 14, 2019, 4:53 PM IST

బామ్మా బుమ్రా

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేసిన విరాట్​ కోహ్లీని మరువక ముందే అంతర్జాలంలో మరో వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ వృద్ధురాలు బుమ్రాలా బౌలింగ్ చేసింది. ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

"అందరిలానే ఈమె కూడా బుమ్రా బౌలింగ్​ను ఎంతో అభిమానించింది. అందుకే అతడిని అనుకరిస్తూ బౌలింగ్ చేసింది" అని ట్వీటింది.

  • Just like the rest of us, the mothership was so impressed with Bumrah's performance in the world cup, that she decided to mimic his run-up. 😂😂😍 pic.twitter.com/bJYGUqzJvd

    — Shanta Sakkubai (@himsini) July 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రపంచకప్​ షెడ్యూల్​తో తలమునకలై ఉన్నప్పటికీ బుమ్రా ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చాడు. "ఈ వీడియో చూసి ఈ రోజు సంతృప్తికరంగా గడిపా" అంటూ పోస్ట్​ చేశాడు.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీస్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడడం భారత అభిమానులను కలచి వేసింది. ఎన్నో ఆశలతో బరిలో దిగిన టీమిండియా కప్పునకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం బుమ్రా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశాడు.

ఇది చదవండి: WC19:​ ఫైనల్​కు ముగ్గురు చిన్నారి అతిథులు!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Broome, Western Australia - 14 July 2019
1. Various of damaged goods in Julie Russell's shop
2. SOUNDBITE (English) Julie Russell, Monsoonal Blues shop owner:
"My heart's still pounding so I can feel that. Yeah so we were all in the shop here and I actually thought someone had touched one of the displays and there was a kid in here earlier just shaking that and then I've walked around and realised that there wasn't anyone here and then I'm standing there and then I thought 'that's not right, that rumble was underground and all of a sudden I realised and I've just yelled out to my customers, 'get out of the shop!' Cause everything started just moving in the shop and as you can see, the after result of fairly sufficient shaking. Pretty scary."
3. Russell cleaning up shop
4. SOUNDBITE (English) Michael Andrew Baines, Anglican Minister:
"Well, I had just come in to do a little bit of work in the church office and I started to hear and feel things shaking around me, pictures on the wall shaking like that and my first thought was that there was something wrong with the building that I was in and so I thought 'I better get out of there anyway' and so I went outside and I saw that not only was that office building shaking but the church building was shaking and then I felt the floor beneath me shaking and I thought 'wow this is an earthquake'."
5. Baines talking to reporter
6. SOUNDBITE (English) Michael Andrew Baines, Anglican Minister:
"I've never experienced any sort of earthquake in my life so that was an absolute first for me."
7. Various of Baines checking church he looks after
STORYLINE:
A magnitude 6.5 earthquake caused minor damage in communities along Western Australia's northwest coast on Sunday.
The earthquake struck at about 1.30 pm local time, with Geoscience Australia placing its epicentre 200 kilometres (124.2 miles) off the coast of Eighty Mile Beach between the towns of Broome and Port Hedland.
According to eyewitness reports, residents in Broome felt the ground shake for about 15 to 20 seconds, whilst tremors were felt as far away as Derby and the Pilbara.
No damage or injuries were reported and a tsunami warning was not issued.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.