ETV Bharat / sports

WC19: ధావన్​ స్థానంపై మాజీల విభిన్న అభిప్రాయాలు - gavaskar

ధావన్ స్థానంలో ఎవరిని ఆడించాలి అనే అంశంపై మాజీ క్రికెటర్లు విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గావస్కర్, పీటర్సన్.. రిషభ్ పంత్​ పేరును సూచించగా... గంభీర్ రాయుడికి అవకాశమివ్వాలని తెలిపాడు.

మాజీ క్రికెటర్లు
author img

By

Published : Jun 11, 2019, 10:12 PM IST

గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచకప్​లో కొన్ని మ్యాచ్​లకు దూరమవగా.. అతడి స్థానంలో ఎవరిని ఆడించాలి అనే దానిపై ఒక్కొక్కరు వివిధ రకాల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. సునీల్ గావస్కర్, కెవిన్ పీటర్సన్​.. రిషభ్ పంత్ పేరును సూచించారు. అయితే ఆ స్థానంలో అంబటి రాయుడు సరైన వ్యక్తి అని గౌతమ్​ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

"శిఖర్ స్థానంలో రిషభ్ పంత్ సరైన వ్యక్తి. ఐపీఎల్​లో తనేంటో నిరూపించుకున్నాడు. ఆ స్థానానికి పంత్​ మాత్రమే అర్హుడు" -సునీల్ గావస్కర్​, భారత మాజీ క్రికెటర్

"ఒకవేళ ప్రపంచకప్​న​కు శిఖర్ ధావన్ దూరమైతే అతడి స్థానంలో పంత్​కు అవకాశమివ్వాలి. రాహుల్​ను ఓపెనింగ్​కు పంపి రిషభ్​​ను నాలుగోస్థానంలో ఆడించాలి" -కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

  • Shikha OUT the World Cup.

    Get Pant on the plane ASAP.

    KL Rahul to open and Pant at number 4...

    — Kevin Pietersen🦏 (@KP24) June 11, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ధావన్ స్థానంలో అంబటి రాయుడిని ఆడించాలి. వన్డేల్లో 45 సగటుతో ఆకట్టుకున్నాడు. అంత సగటు ఉన్న ఆటగాడిని ప్రపంచకప్​ జట్టులో ఆడించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒకవేళ రాయుడు ప్రపంచకప్​లో రాణించకుంటే అతడి అంతర్జాతీయ కెరీర్​ ముగిసినట్లే"

-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్​

ఎడమ చేతి బొటన వేలు గాయం కారణంగా శిఖర్ ధావన్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్​లకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో స్టాండ్​బై ఆటగాళ్లుగా ఉన్న రాయుడు, పంత్​లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది.

ఇది చదవండి: WC19: వరుసగా రెండో రోజు వరుణుడిదే ఆట

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Bangkok, Thailand - March 24, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of Thai Prime Minister Prayut Chan-o-cha at polling station, casting ballot
2. Various of Prayut speaking to press
FILE: Bangkok, Thailand - March 24, 2019 (CCTV - No access Chinese mainland)
3. Various of voters at polling station
4. Various of ballots in box
FILE: Bangkok, Thailand - March 22, 2019 (CCTV - No access Chinese mainland)
5. Various of poster for Prayut along street
6. Traffic, street decorated with general election posters
FILE: Bangkok, Thailand - April 7, 2017 (CCTV - No access Chinese mainland)
7. Parliament building of Thailand
8. National flag of Thailand
FILE: Bangkok, Thailand - May 3, 2019 (CCTV - No access Chinese mainland)
9. Grand Palace
Chinese Premier Li Keqiang on Tuesday congratulated Prayut Chan-o-cha on his re-appointment as prime minister of Thailand.
In the congratulatory message, Li said that in recent years Thailand has made great achievement in development under Prayut's leadership, voicing his belief that the prime minister will continue leading the Thai people to build their nation.
China and Thailand are close like a family. The two countries are in close and friendly relations and their cooperation in jointly building the Belt and Road has yielded fruitful results, Li said.
The Chinese premier said that he is willing to join efforts with Prayut to develop and expand the traditional friendship between the two countries, and deepen their comprehensive strategic cooperation, so as to bring more welfare to the two peoples.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.