ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. టోర్నీలో మొదటి పరాజయం చవిచూసింది. 1992 ప్రపంచకప్ తర్వాత మెగాటోర్నీలో భారత్‌పై విజయం సాధించడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి.
-
🏴 v 🇮🇳 in World Cups
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
1975 🏴
1983 🇮🇳
1987 🏴
1992 🏴
1999 🇮🇳
2003 🇮🇳
2011 ↔️
2019 🏴
Today's win is England's first in #CWC v India in 27 years! pic.twitter.com/L76MSQQbCw
">🏴 v 🇮🇳 in World Cups
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
1975 🏴
1983 🇮🇳
1987 🏴
1992 🏴
1999 🇮🇳
2003 🇮🇳
2011 ↔️
2019 🏴
Today's win is England's first in #CWC v India in 27 years! pic.twitter.com/L76MSQQbCw🏴 v 🇮🇳 in World Cups
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
1975 🏴
1983 🇮🇳
1987 🏴
1992 🏴
1999 🇮🇳
2003 🇮🇳
2011 ↔️
2019 🏴
Today's win is England's first in #CWC v India in 27 years! pic.twitter.com/L76MSQQbCw
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్రారంభంలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. పరుగులేమీ చేయకుండానే వోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు రాహుల్. అనంతరం రోహిత్, కోహ్లీలు సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ దశలోనే ఇరువురు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ప్లంకెట్ బౌలింగ్‌లో కోహ్లీ పెవిలియన్ చేరాడు.
రోహిత్ శతకం వృథా
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు శతకాలు చేసిన రోహిత్.. మరోసారి తన క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. మొదట నెమ్మదిగా ఆడిన హిట్‌మ్యాన్ అర్ధసెంచరీ తర్వాత కాస్త జోరు పెంచాడు. ప్లంకెట్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ సాధించినా.. ఇందులో ఒక్క సిక్సూ లేకపోవడం విశేషం. సెంచరీ సాధించిన వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నంచి హిట్‌మ్యాన్ పెవిలియన్ చేరాడు.
అనంతరం పంత్ (32) కాసేపు క్రీజులో నిలిచాడు. మిడిలార్డర్లో వచ్చిన పాండ్య 33 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో ధోనీ 31 బంతుల్లో 42 పోరాడినా ఫలితం లేకపోయింది. భారత్ 31 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్లంకెట్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వోక్స్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
-
India's unbeaten run at #CWC19 comes to an end!
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
England win by 31 runs to move back into fourth and give their semi-final hopes a huge boost.
How good is this tournament?!#ENGvIND pic.twitter.com/YuqHjNoxlh
">India's unbeaten run at #CWC19 comes to an end!
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
England win by 31 runs to move back into fourth and give their semi-final hopes a huge boost.
How good is this tournament?!#ENGvIND pic.twitter.com/YuqHjNoxlhIndia's unbeaten run at #CWC19 comes to an end!
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
England win by 31 runs to move back into fourth and give their semi-final hopes a huge boost.
How good is this tournament?!#ENGvIND pic.twitter.com/YuqHjNoxlh
ఇంగ్లాండ్ పరుగుల వరద
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చారు. రాయ్, బెయిర్‌స్టో ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డారు. రాయ్ 57 బంతుల్లో 66 పరుగులు చేసి ఔటవ్వగా.. బెయిర్‌స్టో సెంచరీతో మెరిశాడు. 109 బంతుల్లో 6 సిక్సులు, 10 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరి దూకుడుకు భారత బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. రూట్ 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. మోర్గాన్ (1), బట్లర్ (20) విఫలమైనా.. స్టోక్స్ మిడిలార్డర్లో సత్తాచాటాడు. 54 బంతుల్లోనే 3 సిక్సులు, 6 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.
భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో విజృంభించగా.. బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
-
Here's how the #CWC19 table looks after today's result 👀
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Remarkably, none of India, New Zealand, England, Bangladesh, or Pakistan have qualified for the semi-finals, but all have their fate in their own hands!
Who do you think will end in the top four? pic.twitter.com/DM3sHRLoA3
">Here's how the #CWC19 table looks after today's result 👀
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
Remarkably, none of India, New Zealand, England, Bangladesh, or Pakistan have qualified for the semi-finals, but all have their fate in their own hands!
Who do you think will end in the top four? pic.twitter.com/DM3sHRLoA3Here's how the #CWC19 table looks after today's result 👀
— Cricket World Cup (@cricketworldcup) June 30, 2019
Remarkably, none of India, New Zealand, England, Bangladesh, or Pakistan have qualified for the semi-finals, but all have their fate in their own hands!
Who do you think will end in the top four? pic.twitter.com/DM3sHRLoA3
ఇవీ చూడండి.. చాహల్ ఖాతాలో చెత్త రికార్డు..