ETV Bharat / sports

ప్రపంచకప్​ చరిత్రలో ఈసారి కొత్త పేజీలు! - final

ప్రపంచకప్​ను ఇప్పటికే కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా, భారత్, విండీస్, శ్రీలంక, పాకిస్థాన్​ కాకుండా ఈ సారి కొత్త జట్లు ఛాంపియన్​గా అవతరించనున్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్​లో ఒక జట్టు... మెగాటోర్నీ చరిత్రలో తమ తొలి అధ్యాయాన్ని లిఖించబోతుంది.

ఇంగ్లాండ్ - న్యూజిలాండ్
author img

By

Published : Jul 12, 2019, 4:43 PM IST

"2019 ప్రపంచకప్​ను భారత్​​ గెలుస్తుంది అందులో సందేహం లేదు... ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేత అవుతుంది, లీగ్​లో కంగారూ జట్టు ప్రదర్శన చూస్తేనే తెలుస్తుంది". సెమీస్​కు ముందు క్రీడా విశ్లేషకుల మాటలివి. అవి తప్పని నిరూపిస్తూ ఈ రెండింటిని ఇంటిముఖం పట్టించాయి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు. ఫైనల్లో ఈ రెండు టీమ్​ల్లో ఒకటి తొలిసారి విశ్వవిజేత కానుంది.

కివీస్​కు అదృష్టం కలిసొచ్చేనా...

మెగాటోర్నీలో కివీస్ 8 సార్లు సెమీస్​ చేరింది. అందులో రెండు సార్లు మాత్రమే ఫైనల్​ వరకు రాగలిగింది. 'కివీస్ సెమీస్​కే పరిమితమౌతుంది, ఆ జట్టు చివర్లో ఒత్తిడిని తట్టుకోలేదు' అనే అపవాదు ఉండేది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రపంచకప్ హాట్​ఫేవరెట్​ను ఓడించి అభిమానుల ఆశలను చేజార్చింది. సమష్టిగా రాణించి రెండో సారి తుదిపోరుకు అర్హత సాధించింది కివీస్. 2015 ఫైనల్లో చేసిన తప్పును పునరావృతం కాకుండా ఈ సారి వరల్డ్​కప్​ను అందుకోవాలని భావిస్తోంది న్యూజిలాండ్​ జట్టు​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బౌలింగ్​ విభాగంలో పటిష్ఠంగా ఉన్న కివీస్ బ్యాటింగ్​లో వెనుకంజలో ఉంది. మెగాటోర్నీలో ఆ జట్టు చేసిన స్కోరులో మూడో వంతు పరుగులు కేన్ విలియమ్సన్​ ఒక్కడే చేశాడు. రాస్ టేలర్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. టాపార్డర్ విఫలమౌతూ ఫైనల్​కు ముందు న్యూజిలాండ్ అభిమానుల్లో గుబులురేపుతుంది. బౌలింగ్​లో మ్యాట్ హెన్రీ, బౌల్ట్ విజృంభిస్తున్నారు. ఫెర్గ్యూసన్, సాంట్నర్ రాణిస్తున్నారు. బ్యాటింగ్​పై దృష్టిపెడితే ఇంగ్లాండ్​ను దెబ్బతీసి ప్రపంచకప్​ కైవసం చేసుకోవడం కివీస్​కు పెద్ద సమస్యేం కాదు.

క్రికెట్​ను కనిపెట్టింది.. కప్పు కొల్లగొడుతుందా..!

క్రికెట్​ను కనిపెట్టిన దేశం.. విశ్వవిజేత కాలేకపోయింది. ఇప్పటికీ మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు ఒక్కసారి కూడా కప్పు కైవసం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం నాలుగోసారి తుదిపోరుకు చేరిన ఇంగ్లీష్ జట్టు తన కలను నేరవేర్చుకోవాలని భావిస్తోంది. సెమీస్​లో ఆసీస్​ను 225 పరుగులకే పరిమితం చేసి ఫైనల్ చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఫ్లాట్​ పిచ్​లపైనే ఇంగ్లాండ్ రాణిస్తుంది' అనే అపవాదుకు పుల్​స్టాప్​ పెడుతూ.. బౌలింగ్​కు అనుకూలించిన మైదానంలో ఆసీస్​పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ప్రపంచకప్​లో హాట్​ ఫేవరెట్​గా బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆరంభం నుంచి అదరగొట్టింది. మధ్యలో వరుసగా ఓడి సెమీస్​కు చేరుతుందా అనుకున్నారు. అయితే మళ్లీ విజృంభించి వరుస విజయాలను సొంతం చేసుకుంది. లీగుల్లో వైఫల్యాలను పునరావృతం చేయకుండా సమష్టిగా రాణిస్తే ఇంగ్లీష్ జట్టుకు కప్పు కల నేరవేరే అవకాశముంది. బ్యాటింగ్​, బౌలింగ్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది ఇంగ్లాండ్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++NOTE: PER DHHS video does not show faces of children in holding nor staff members other than the people who have identified themselves to the AP. The video shows highlights from the AP's tour++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Carrizo Springs, Texas - 9 July 2019
1. Various exteriors of the DHHS youth holding facility in Carrizo Springs, Texas, which is run by DHHS and operations of which are subcontracted to the disaster response group called "BCFS."
2. Soundbite (English) Kevin Dinnin, CEO, BCFS:
"May, of course, was unprecedented 10,200 kids being referred from CBP to HHS. This is a mission we don't particularly like. I've told you that before. People don't always believe me because they think we're in it for some other reasons which we're not. But when there are 2,300 kids being held in CBP… Border Patrol stations our organization our board of trustees in fact elected that we will not allow children to remain in harm's way. We consider children being in Border Patrol stations probably never appropriate but much less when there's 23 hundred children there."
3. Boys walk into a prefabricated mobile building that houses a call center so they call family, various
4. Inside staffers help facilitate the boys' calls, various
5. Various of boys on the phone
6. Soundbite (English) Kevin Dinnin, CEO, BCFS:
" I feel that there is no other option but the end of the day our philosophy has been in every response that we've done for. …it's been to keep kids out of CBP jail cells. The way the laws are established CBP has a responsibility to take these children'. It's the way the law is, regardless of their asylum claims they take them. CBP should not be doing child care."
7. Additional boys making phone calls
8. Soundbite (English) Kevin Dinnin, CEO, BCFS:
"But in my view separating children especially young children who have no say so often times and come to this country from their families is not appropriate. We are better than that as a country. I hope we are and no matter what the intent was… I very much thought that was ill conceived for several reasons. One, it accomplished nothing other than spend a lot of money and caused everybody to get mad at one another across this country and it dumped on HHS because they weren't equipped nor prepared to receive 25 hundred children into their care. They've always cared for unaccompanied minors and when all of a sudden they had separated children. That's not fair to HHS and their workers who tried hard to do the right thing."
9. Outside medical tents
10. Inside medical tents
11. Inside a boy recovers in the infirmary, we understood he had a fever, various
12. Nurse looks after girls in infirmary who had been treated for head lice
13. Outside the tents, an EMT, fire truck are outside, as BCFS has its own fire department and paramedic assets
14. Soundbite (English) Kevin Dinnin, CEO, BCFS:
"Our position is, as children are in harm's way, we will, we will do something about it. If there is no other tool in the toolbox at that time. And what that means for me is as I've said this time if there's anyone else that will do, please let them do it. We do not want to do it. We build our capability for disasters and catastrophic events."
15. Various of girls in an english language instruction class reciting pledge of allegiance, the boys and girls are given a rigorous schedule including education, crafts and physical education
16. Various of dormitories on the campus
17. Inside one of the boys dorms, various
18. Boys drew signs, colored, made flags
19. View down the hallway of one of the dorms
20. A typical room with bunk beds
21. Various flags, this one in particular El Salvadoran
22. Girls working an assignment together, various
23. Girls knitting in dorms, various
STORYLINE:
A former oilfield worker camp off a dirt road in rural Texas has become the U.S. government's newest holding center for detaining migrant children after they leave Border Patrol stations.
Inside the wire fence that encircles the site in Carrizo Springs are soccer fields, a giant air-conditioned tent that serves as a dining hall, and trailers set up for use as classrooms and as places where children can call their families.
The long trailers once used to house workers in two-bedroom suites have been converted into 12-person dorms.
The Department of Health and Human Services says about 225 children are being held at the site.
HHS says it needs the space to move children out of Border Patrol stations, where complaints of overcrowding and filthy conditions have sparked a worldwide outcry.
The government allowed The Associated Press to visit on Tuesday and distribute photos and video, though the AP could not show children's faces because of privacy restrictions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.