ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య పోరు జరుగుతోంది. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా దాయాది జట్టు న్యూజిలాండ్‌తో లార్డ్స్ మైదానంలో తలపడుతోంది. పాక్ చేతిలో ఓడిన కివీస్ ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది.
-
We have won the toss and will bat first. We are unchanged for today’s match. 30 minutes to go until the first ball. #CmonAussie #NZvAUS #CWC19 pic.twitter.com/XuaWdqkX2x
— Cricket Australia (@CricketAus) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have won the toss and will bat first. We are unchanged for today’s match. 30 minutes to go until the first ball. #CmonAussie #NZvAUS #CWC19 pic.twitter.com/XuaWdqkX2x
— Cricket Australia (@CricketAus) June 29, 2019We have won the toss and will bat first. We are unchanged for today’s match. 30 minutes to go until the first ball. #CmonAussie #NZvAUS #CWC19 pic.twitter.com/XuaWdqkX2x
— Cricket Australia (@CricketAus) June 29, 2019
టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కంగారూ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. కివీస్ రెండు మార్పులు చేసింది.
జట్లు..
న్యూజిలాండ్:
గప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్ (సారథి), టేలర్, లాథమ్ (కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ఫెర్గ్యూసన్, బౌల్ట్
ఆస్ట్రేలియా:
ఫించ్ (సారథి), వార్నర్, ఖవాజా, స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, స్టోయినిస్, అలెక్స్ కారే (కీపర్), కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాసన్ బెహ్రండాఫ్