బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సాధారణ లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచింది. 50 ఓవర్లలో ఆలౌట్ అయిన ఆసీస్ 223 పరుగులు చేసింది. స్మిత్(85), కేరీ (46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మ్యాక్స్‌వెల్, స్టార్క్ ఫర్వాలేదనిపించారు.
-
That's a wrap!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A brilliant bowling display from England sees Australia all out for 223! Steve Smith battled hard for the Aussies with his 85 – could that be a match-winning knock?#AUSvENG | #CWC19 pic.twitter.com/REgouHphe5
">That's a wrap!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
A brilliant bowling display from England sees Australia all out for 223! Steve Smith battled hard for the Aussies with his 85 – could that be a match-winning knock?#AUSvENG | #CWC19 pic.twitter.com/REgouHphe5That's a wrap!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
A brilliant bowling display from England sees Australia all out for 223! Steve Smith battled hard for the Aussies with his 85 – could that be a match-winning knock?#AUSvENG | #CWC19 pic.twitter.com/REgouHphe5
నిరాశపర్చిన ఓపెనర్లు
తొలి బంతికే పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు ఆసీస్ సారథి ఫించ్. జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 3వ ఓవర్ వేసిన వోక్స్ ఆసీస్ వెన్నెముక వార్నర్‌ను ఔట్ చేశాడు. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు డేవిడ్ వార్నర్. ఈ మ్యాచ్‌లో తుది చోటు దక్కించుకున్న హ్యాండ్స్కాంబ్ 4 పరుగుల స్పల్ప స్కోరుకే ఔటయ్యాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్. తొలి పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 27 రన్స్ మాత్రమే చేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.
-
David Warner at #CWC19
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
89*
3
56
107
26
166
53
16
122
9, TODAY
Just a second single-figure score of the tournament for Australia's talisman.#AUSvENG pic.twitter.com/1MWPvctGBt
">David Warner at #CWC19
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
89*
3
56
107
26
166
53
16
122
9, TODAY
Just a second single-figure score of the tournament for Australia's talisman.#AUSvENG pic.twitter.com/1MWPvctGBtDavid Warner at #CWC19
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
89*
3
56
107
26
166
53
16
122
9, TODAY
Just a second single-figure score of the tournament for Australia's talisman.#AUSvENG pic.twitter.com/1MWPvctGBt
స్మిత్ పోరాటం..
కష్టాల్లో కూరుకుపోయిన జట్టును తన అనుభవంతో నడిపించాడు స్మిత్. ఇంగ్లాండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 85(119 బంతుల్లో; 6 ఫోర్లు) రన్స్ సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ కేరీ బలమైన గాయం తగిలినా 46 పరుగులతో (70 బంతుల్లో; 4 ఫోర్లు) మంచి సహకారం అందించాడు.
-
Nutmeg!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Jos Buttler's throw found its way through the legs of Steve Smith to remove the Australia batsman for 85 🎯
Watch the dismissal on the #CWC19 app 👇
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/tr9UOMN6Ks
">Nutmeg!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
Jos Buttler's throw found its way through the legs of Steve Smith to remove the Australia batsman for 85 🎯
Watch the dismissal on the #CWC19 app 👇
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/tr9UOMN6KsNutmeg!
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019
Jos Buttler's throw found its way through the legs of Steve Smith to remove the Australia batsman for 85 🎯
Watch the dismissal on the #CWC19 app 👇
APPLE 🍎 https://t.co/whJQyCahHr
ANDROID 🤖 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/tr9UOMN6Ks
మ్యాక్స్‌వెల్(22)వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన స్టార్క్(29)స్మిత్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. కుదురుకొని స్కోరు బోర్డు పరుగులెత్తించే క్రమంలో ఇద్దరూ వరుస బంతుల్లో ఔటవ్వడం వల్ల 223 పరుగులకే పరిమితమైంది.
ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, వోక్స్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక వికెట్లు తీశాడు.
-
☝️ Alex Carey
— ICC (@ICC) July 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
☝️ Marcus Stoinis
☝️ Pat Cummins
Adil Rashid finishes with 3/54 from his 10 overs 👏#CWC19 | #AUSvENG | #WeAreEngland pic.twitter.com/S3X4o3j8pb
">☝️ Alex Carey
— ICC (@ICC) July 11, 2019
☝️ Marcus Stoinis
☝️ Pat Cummins
Adil Rashid finishes with 3/54 from his 10 overs 👏#CWC19 | #AUSvENG | #WeAreEngland pic.twitter.com/S3X4o3j8pb☝️ Alex Carey
— ICC (@ICC) July 11, 2019
☝️ Marcus Stoinis
☝️ Pat Cummins
Adil Rashid finishes with 3/54 from his 10 overs 👏#CWC19 | #AUSvENG | #WeAreEngland pic.twitter.com/S3X4o3j8pb