భారత బౌలర్ చాహల్.. ఎప్పుడూ జోకులేస్తూ, సహచరుల్ని 'చాహల్ టీవీ' పేరుతో ఇంటర్య్వూలు చేస్తూ సరదాగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏకంగా కెప్టెన్ కోహ్లీ, బ్యాట్స్‌మన్ రాహుల్‌ను ట్రోల్ చేశాడు. వారిలా అప్పర్ కట్ అడుతున్న ఫోజిచ్చి, ఆ ఫొటోను తన ట్విట్టర్లో పంచుకున్నాడు. "నా షాట్‌ను వారు కాపీ కొడుతున్నారు. నాట్ బ్యాడ్ యంగస్టర్స్" అంటూ ఓ సరదా వ్యాఖ్య రాసుకొచ్చాడు.
-
When they trying to copy my shot 😂🤣😜 not bad keep it up youngsters 🙈🙏🏻 @BCCI 🇮🇳 pic.twitter.com/1tirLi1eS8
— Yuzvendra Chahal (@yuzi_chahal) January 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">When they trying to copy my shot 😂🤣😜 not bad keep it up youngsters 🙈🙏🏻 @BCCI 🇮🇳 pic.twitter.com/1tirLi1eS8
— Yuzvendra Chahal (@yuzi_chahal) January 28, 2020When they trying to copy my shot 😂🤣😜 not bad keep it up youngsters 🙈🙏🏻 @BCCI 🇮🇳 pic.twitter.com/1tirLi1eS8
— Yuzvendra Chahal (@yuzi_chahal) January 28, 2020
ప్రస్తుతం చాహల్.. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈరోజు హామిల్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.