ETV Bharat / sports

ప్రముఖ కొరియోగ్రాఫర్​తో చాహల్​ వివాహం! - latest dhanashree relation with chahal

టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలోనే రోకా వేడుక సందర్భంగా కొరియోగ్రాఫర్​ ధనశ్రీతో తనకున్న బంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Yuzvendra Chahal
చాహల్
author img

By

Published : Aug 8, 2020, 6:19 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​, ప్రముఖ కొరియోగ్రాఫర్​ ధనశ్రీ వర్మ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. తాజాగా కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పి వివాహానికి ఒప్పించారు. ఈ క్రమంలోనే రోకా వేడుక సందర్భంగా వీరి బంధం గురించి ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

యూఏఈలో జరిగే ఐపీఎల్​ టోర్నీలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున చాహల్​ ఆడనున్నాడు. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఈ లీగ్​ నవంబరు 10 వరకు 53 రోజుల పాటు సాగనుంది. చాహల్​ చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో కనిపించాడు. ఇప్పటి వరకు భారత్​ తరఫున 52 వన్డేలు, 42 టీ20లు ఆడి.. రెండు ఫార్మాట్లలో కలిపి 146 వికెట్లు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.