ETV Bharat / sports

ఐసీసీ​ ఎలైట్​ ప్యానెల్​లో భారత అంపైర్​​ - Young Indian umpire in ICC Elite Panel

ప్రతిష్టాత్మక ఐసీసీ అంపైర్ల ఎలైట్​ ప్యానెల్​లో సభ్యుడిగా చోటు దక్కించుకున్నాడు టీమ్​ఇండియా అంపైర్​ నితిన్ మేనన్​​. తద్వారా భారత్​ నుంచి ఈ ప్యానెల్​లో స్థానం సంపాదించుకున్న మూడవ క్రికెటర్​గా ఘనత సాధించాడు.

icc
ఐసీసీ
author img

By

Published : Jun 29, 2020, 4:36 PM IST

Updated : Jun 30, 2020, 7:49 AM IST

భారత అంపైర్​ నితిన్​ మేనన్(36)​ అరుదైన ఘనత సాధించాడు. 2020-21 సీజన్​కు ప్రతిష్టాత్మకమైన ఐసీసీ అంపైర్ల ఎలైట్​ ప్యానెల్​లో సభ్యుడిగా చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్​ అంపైర్​ నిగెల్‌ లాంగ్‌ స్థానంలో ఇతడిని భర్తీ చేశారు.

భారత్​ నుంచి ఈ ఐసీసీ అంపైర్ల​ ఎలైట్​ ప్యానెల్​లో సభ్యుడిగా చోటు సంపాందించిన వారిలో మూడవ వ్యక్తి నితిన్​. గతంలో మాజీ సారథి శ్రీనివాస్​ వెంకట్​రాఘవన్​, సుందరం రవి ఇందులో సభ్యులుగా స్థానం పొందారు.

ఐసీసీ జనరల్​ మేనేజర్​ జీఆఫ్​ అల్లర్​ డైస్​, మాజీ ఆటగాడు సంజయ్​ మంజ్రేకర్​, మ్యాచ్​ రిఫరీలు రంజన్​ మదుగల్లె, డేవిడ్​ బూన్​.. నితిన్​ను ఎంపిక చేశారు.

ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఎలైట్​ ప్యానెల్​లో తనను ఎంపిక చేయడం ఎంతో గర్వంగా ఉందన్నాడు నితిన్​ మేనన్​.

nithin menon
నితిన్​ మేనన్​

ఇది చూడండి : కరోనా సోకి ప్రముఖ మాజీ క్రికెటర్​ మృతి

Last Updated : Jun 30, 2020, 7:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.