ETV Bharat / sports

వికెట్​ కీపింగ్​ సీక్రెట్లు బయటపెట్టిన సాహా..!

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో వికెంట్ కీపింగ్​తో రాణించడానికి ఎంతో కష్టపడ్డానని, నెట్స్​లో ఎంతో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు టీమిండియా కీపర్ వృద్ధిమాన్ సాహా.

author img

By

Published : Oct 14, 2019, 6:29 AM IST

వృద్ధిమాన్ సాహా

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాపై ప్రశంసల వర్షం వెల్లువెత్తుతున్నాయి. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి ఐదు అద్భుతమైన క్యాచ్​లు అందుకున్న సాహా.. ఆ ప్రదర్శనకు గల కారణాన్ని వెల్లడించాడు. నెట్​ ప్రాక్టీస్​లో తీవ్రంగా శ్రమించానని చెప్పాడు.

"ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీతో కలిసి సాధన చేశా. విభిన్న రకాలుగా వాళ్లు నావైపు బంతిని సంధించి నా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సాయపడ్డారు. వేగంగా వస్తున్న బంతిని ఎలా అందుకోవాలో అనేదానిపై బాగా ప్రాక్టీస్ చేశా. ఇందుకు నాకు సహకరించిన ట్రెయినర్లుకు కృతజ్ఞతలు. స్ట్రెచింగ్ ఎక్సర్​సైజులు, ఐస్​ బాత్​లు చేయించి నా ఫిట్​నెస్ మెరుగయ్యేందుకు ఎంతో కృషిచేశారు" - వృద్ధిమాన్ సాహా, టీమిండియా వికెట్ కీపర్

22 నెలల విరామం తర్వాత విశాఖ టెస్టులో పునరగామనం చేసిన సాహా తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు. 34 టెస్టుల్లో 82 క్యాచ్​లతో పాటు 10 స్టంపింగ్​లు చేశాడు. 30.38 సగటుతో 1185 పరుగులు చేశాడు సాహా.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కేశవ్ దూరం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Akcakale - 13 October 2019
1. Various of vehicles driving down road and honking horns celebrating the reports Turkey-backed Syrian forces had advanced into the Syrian border town of Tal Abyad, UPSOUND of car horns
2. Children carry banner reading (English) "Don't panic"
3. People on motorcycles driving down road carrying Turkish flags, UPSOUND of car horns
4. Truck carrying Turkey-backed Syrian opposition fighters
5. Turkey-backed Syrian opposition fighter smiling as they sit in the truck
6. Various of the truck carrying Turkey-backed Syrian opposition fighters as people applaud
7. Turkey-backed Syrian opposition fighters driving off in their vehicle
8. Various of vehicles with Turkish flags driving down a road, UPSOUND of car horns
STORYLINE:
Celebrations broke out in the Turkish town Akcakale on Sunday after reports Turkey-backed Syrian forces had advanced into the centre of the Syrian border town, Tal Abyad.
Cars drove down the main road with Turkish flags and honked their horns in the town just across the border from the captured Syrian town.
Fighters from the Turkey-backed Syrian forces received applause in Akcakale as they assisted Turkey's military offensive against Kurdish fighters in Syria for the fifth day.
The Britain-based Syrian Observatory for Human Rights, a war monitor, also said Sunday that the Turkey-backed forces had "near full control" of the town.
Sporadic gunfire and an occasional mortar round could still be heard hitting Tal Abyad from Akcakale.
The Turkish government views the Syrian Kurdish fighters as terrorists because of their links to an insurgency in southeast Turkey.
But those same Syrian Kurdish forces were a key US ally in the war against the Islamic State group.
Turkey has vowed to carve out a "safe zone" 30 kilometres (19 miles) inside Syria along the border.
Turkish President Recep Tayyip Erdogan said earlier 17 villages around Tal Abyad had also been captured.
The Syrian Kurdish fighters had themselves captured the town from Islamic State group in 2015.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.