ETV Bharat / sports

మహీనే మరిపిస్తున్న జూనియర్​ ధోనీ.. వయసు నాలుగేళ్లే

author img

By

Published : Jan 13, 2020, 7:13 PM IST

చెన్నైకి చెందిన నాలుగేళ్ల సనుష్​ సూర్యదేవ్​... టీమిండియా సీనియర్​ క్రికెటర్​ ధోనీని గుర్తుచేస్తున్నాడు. కళ్లు చెదిరే స్టయిట్​ డ్రైవ్​లు​, కళాత్మక కవర్​ డ్రైవ్​లు, ఫ్రంట్‌ ఫుట్‌ భారీ షాట్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాడు. తనదైన పవర్ హిట్టింగ్​తో మహీనే తలపిస్తున్న ఈ బుడతడిని.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు ఇటీవలే ప్రశంసించారు.

Asia's Youngest Cricketer, 4 year Old Sanush Suryadev Appreciated by EveryWhere and people called him as Juniour Dhoni
జూనియర్​ ధోనీ అదరగొట్టేస్తున్నాడు.!
నాలుగేళ్ల సూర్యదేవ్ క్రికెట్​ విన్యాసాలు

వయసు నాలుగేళ్లే. కానీ బ్యాట్ పట్టాడంటే ప్రొఫెషనల్ క్రికెటర్ స్థాయిలో చెలరేగుతున్నాడు. స్ట్రయిట్ డ్రైవ్, కవర్‌ డ్రైవ్‌లతో ఔరా అనిపిస్తున్నాడు. ఆ చిన్నోడే చెన్నైకి చెందిన సనుష్ సూర్యదేవ్. చిన్నవయసులోనే తన బ్యాటింగ్​తో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జూనియర్ ధోనీ అంటూ మన్ననలు అందుకుంటున్నాడు.

రికార్డుల్లో చోటు

ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతున్న సనుష్... 2 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నాడు. రెండున్నరేళ్ల అప్పుడే పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అత్యంత పిన్నవయస్కుడైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా.. ఆసియా బుక్‌ ఆఫ్ రికార్స్‌లో చోటు సంపాదించాడు. దేశంలోని తక్కువ వయుసున్న క్రికెటర్‌గా.. ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోనూ పేరు లిఖించుకున్నాడు.

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన సనుష్... లెఫ్టార్మ్ బౌలింగ్ చేయగలడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిమాని అయిన ఈ బుడతడు... మిస్టర్​ కూల్​ను కలిసి ప్రశంసలూ అందుకున్నాడు. తాజాగా గూగుల్‌లో సనుష్ సూర్యదేవ్ ఆటను చూసిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు... చిన్నారిని పిలిపించి ప్రశంసించారు. తమ కుమారుడి ప్రతిభ పట్ల మురుగన్‌రాజ్, సుబత్రా దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Cricketer Sanush Suryadev
ధోనీని కలిసిన సనుష్​ సూర్యదేవ్​ కుటుంబం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
Las Cuevas del Almanzora, Spain - 12 January 2020.
1. 00:00 Various of teams starting from highest point in town
2. 00:16 Small go-kart rounding tight corner
3. 00:23 Action camera footage of a go-kart descending steepest section of course with spectators lining the route
4. 00:38 Various of teams and solo drivers rounding bend beside the cathedral
5.  00:47 Action camera footage of driver rounding bend
6. 01:21 Team with Father Christmas vehicle rounding bend
7. 01:31 SOUNDBITE (Spanish): Joey (no last name given), participant:
"We wait to take part in this race all year and we always have an awesome time."
8. 01:41 SOUNDBITE (Spanish): Cristian Sanchez Cuidado, participant:
"I decided to sign up this year because it's a traditional event in the town and we have a great time and enjoy the vehicles which we build ourselves and the truth is that this fiesta is a local fixture."
9. 02:00 Various of prize-giving at finish line
SOURCE: SNTV
DURATION: 02:13
STORYLINE:
Dozens of brave locals climbed into motorless, mostly homemade go-karts on Sunday to race against the clock through the steep streets of a small Andalusian town.
Hundreds of eager spectators lined the 1-kilometre course to watch the racers navigate the most treacherous corners where bales of hay were placed to prevent injury.
The event in Cuevas del Almanzora, now in its fifteenth year, rewards the fastest teams in the adult and children's categories with 100 euros but there's the same amount up for grabs for the most original design.
While some competitors were clearly gunning for the speed prizes with aerodynamic creations, others built whacky karts resembling Santa's sleigh, Formula 1 vehicles, steam trains, vintage cars and more.
Prizes were handed out at the finish line but win or lose most said they were simply delighted to take part in this annual community event.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.