కరోనా వల్ల వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ 2022కు వాయిదా పడింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది ఐసీసీ. న్యూజిలాండ్‌లోని ఆరు ప్రధాన నగరాల వేదికగా 2022 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో భారత జట్టు మార్చి 6న తన మొదటి మ్యాచ్ ఆడనుంది.
-
It's here 🗓️
— ICC (@ICC) December 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Which clash are you most looking forward to?#WWC22 pic.twitter.com/HcKdxzaEbG
">It's here 🗓️
— ICC (@ICC) December 15, 2020
Which clash are you most looking forward to?#WWC22 pic.twitter.com/HcKdxzaEbGIt's here 🗓️
— ICC (@ICC) December 15, 2020
Which clash are you most looking forward to?#WWC22 pic.twitter.com/HcKdxzaEbG
షెడ్యూల్ ఇదే.
తౌరంగ వేదికగా
- మార్చి 4 న్యూజిలాండ్-క్వాలిఫయర్ జట్టు
- మార్చి 6 క్వాలిఫయర్-భారత్
- మార్చి 8 ఆస్ట్రేలియా-క్వాలిఫయర్
- మార్చి 11 క్వాలిఫయర్-దక్షిణాఫ్రికా
- మార్చి 14 దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్
- మార్చి 16 ఇంగ్లాండ్-భారత్
- మార్చి 18 క్వాలిఫయర్-క్వాలిఫయర్ దునెడిన్
- మార్చి 5 క్వాలిఫయర్-దక్షిణాఫ్రికా
- మార్చి 7 న్యూజిలాండ్-క్వాలిఫయపర్
- మార్చి 9 క్వాలిఫయపర్-ఇంగ్లాండ్
హామిల్టన్
- మార్చి 5 ఆస్ట్రేలియ-ఇంగ్లాండ్
- మార్చి 10 న్యూజిలాండ్-భారత్
- మార్చి 12 క్వాలిఫయర్-భారత్
- మార్చి 14 క్వాలిఫయర్-క్వాలిఫయర్
- మార్చి 17 న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా
- మార్చి 21 క్వాలిఫయర్-క్వాలిఫయర్
- మార్చి 22 భారత్-క్వాలిఫయర్
వెల్లింగ్టన్
- మార్చి 13 న్యూజిలాండ్-ఆస్ట్రేలియా
- మార్చి 15 ఆస్ట్రేలియా-క్వాలిఫయర్
- మార్చి 22 దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా
- మార్చి 24 దక్షిణాఫ్రికా-క్వాలిఫయర్
- మార్చి 25 క్వాలిఫయర్-ఆస్ట్రేలియా
- మార్చి 27 ఇంగ్లాండ్-క్వాలిఫయర్
- మార్చి 30 సెమీఫైనల్-1
ఆక్లాండ్
- మార్చి 19 భారత్-ఆస్ట్రేలియా
- మార్చి 20 న్యూజిలాండ్-ఇంగ్లాండ్
క్రిస్ట్‌చర్చ్
- మార్చి 24 ఇంగ్లాండ్-క్వాలిఫయర్
- మార్చి 26 న్యూజిలాండ్-క్వాలిఫయర్
- మార్చి 27 భారత్-దక్షిణాఫ్రికా
- మార్చి 31 సెమీఫైనల్ 2
- ఏప్రిల్ 3 ఫైనల్