ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. సెమీఫైనల్-2 ప్రారంభమైంది. వరుణుడు శాంతించడం వల్ల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు... ప్రత్యర్థి ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం భారత్‌తో ఫైనల్లో తలపడనుంది.
-
Good decision? 🤔#SAvAUS | #T20WorldCup pic.twitter.com/dtBTw6XlHd
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good decision? 🤔#SAvAUS | #T20WorldCup pic.twitter.com/dtBTw6XlHd
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020Good decision? 🤔#SAvAUS | #T20WorldCup pic.twitter.com/dtBTw6XlHd
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020
ఇదే మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్.. వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల ఫైనల్‌కు చేరింది మహిళల భారత జట్టు.