ETV Bharat / sports

'ఆ సమయంలో గంగూలీ ఉంటే బాగుండేది' - yuvraj with ganguly

బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితమవుతున్న గంగూలీకి శుభాకాంక్షలు తెలిపాడు మాజీ ఆటగాడు యువరాజ్. ఆ పదవిలో ఉండటం గొప్ప విషయమని తెలిపాడు.

యువరాజ్
author img

By

Published : Oct 19, 2019, 6:59 PM IST

క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాల్సిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో నియమితమవుతున్న గంగూలీకి యువీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘

ganguly
యువరాజ్ ట్వీట్

"గొప్ప వ్యక్తి ప్రయాణం ఇంకా గొప్పగా ఉంటుంది. భారత జట్టు సారథి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గొప్ప విషయం. ఒక పాలకుడిగా ఆటగాళ్ల దృక్కోణాన్ని ఇతరులకు వివరించే వీలుంటుంది. యోయో పరీక్ష అవసరమైనప్పుడు దాదా ప్రెసిడెంట్‌గా ఉంటే బాగుండేది"
-యువరాజ్, టీమిండియా మాజీ ఆటగాడు

యువీ ట్వీట్‌కు స్పందించిన గంగూలీ అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా అభిర్ణించాడు.

ganguly
గంగూలీ ట్వీట్

"భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించావు. ఆటకోసం మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయమిది. నువ్వు నా సూపర్‌స్టార్‌. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి"
-గంగూలీ, టీమిండియా మాజీ సారథి

జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు యువరాజ్. ఇటీవల ఈ ఆటగాడు మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌కు గల కారణాలు, యోయో టెస్టు వైఫల్యాన్ని వివరించాడు. తన లాంటి సీనియర్‌ ఆటగాళ్లను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన చెందాడు.

ప్రస్తుతం యువీ విదేశీ లీగులపై దృష్టిసారించాడు. ఇదివరకు కెనడా గ్లోబల్‌ లీగ్‌లో పాల్గొన్న అతడు త్వరలో జరిగే అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇవీ చూడండి.. కొనసాగుతోన్న రోహిత్ రికార్డుల వేట

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 19 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0958: UK Brexit Debate 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235645
Johnson, Swinson spar over people's Brexit vote
AP-APTN-0946: UK Brexit Debate News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235642
Blackford: Brexit deal would see Scotland 'shafted'
AP-APTN-0935: Lebanon Security AP Clients Only 4235643
More troops in Beirut after protests
AP-APTN-0931: UK Brexit Corbyn News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235639
Corbyn: Brexit deal risks jobs, rights, environment
AP-APTN-0925: UK Brexit Analyst Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4235640
Analyst: Brexit vote too close to call
AP-APTN-0920: UK Johnson Statement 3 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235637
Johnson on Brexit: we need to get this done
AP-APTN-0909: UK Johnson Statement 2 News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235636
UK PM: new Brexit deal can heal rift in British politics
AP-APTN-0859: UK Johnson Statement News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4235635
UK PM statement in Parliament on Brexit deal
AP-APTN-0843: Lebanon Aftermath AP Clients Only 4235633
Aftermath of clashes in Beirut over economic crisis
AP-APTN-0829: UK Brexit Headlines AP Clients Only 4235631
Newspaper headlines ahead of Brexit deal debate
AP-APTN-0824: Indonesia Widodo AP Clients Only 4235622
Indonesia's Widodo faces daunting goals
AP-APTN-0824: Iraq Pilgrims AP Clients Only 4235628
Aerials of Iraqi pilgrims heading to holy shrines
AP-APTN-0824: Hong Kong Suspect No access Hong Kong 4235626
HKong murder suspect wants to surrender to Taiwan
AP-APTN-0824: UK Brexit Morning AP Clients Only 4235623
UK Parliament prepares for Brexit deal debate
AP-APTN-0824: UK Johnson Departure AP Clients Only 4235624
UK PM Johnson leaves for Brexit deal debate
AP-APTN-0820: Turkey Syria Border AP Clients Only 4235627
Smoke near Turkey-Syria border despite ceasefire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.