ETV Bharat / sports

WC19: హమ్మయ్య.. గెలుపు కివీస్​దే..!

మాంచెస్టర్​లో వెస్టిండీస్​పై 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్​ గెలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.​ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది ఈ మ్యాచ్​. సెంచరీతో ఆకట్టుకున్న విలియమన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

author img

By

Published : Jun 23, 2019, 5:27 AM IST

Updated : Jun 23, 2019, 9:11 AM IST

హమ్మయ్యా.. గెలుపు కివీస్​దే..!
న్యూజిలాండ్​- వెస్టిండీస్ మ్యాచ్​ హైలేట్స్

చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ప్రపంచకప్ మ్యాచ్​లో ​వెస్టిండీస్​పై 5 పరుగులు తేడాతో గెలిచింది న్యూజిలాండ్. ఛేదనలో విండీస్ ఆల్​రౌండర్ బ్రాత్​వైట్​ శతకం చేసిన ఫలితం లేకపోయింది. ఈ ఓటమితో సెమీస్​ రేసు నుంచి వైదొలగింది కరీబియన్ జట్టు.

NEWZELAND TEAM ON HAPPY MODE
గెలిచిన ఆనందలో కివీస్ జట్టు

టాస్ ఓడిన బ్యాటింగ్​కు దిగిన కివీస్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అద్భుతంగా ఆడిన కెప్టెన్ విలియమ్సన్ 148 పరుగులు వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. రాస్ టేలర్ 69 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4, గేల్ 1, బ్రాత్​వైట్ 2 వికెట్లు తీశారు.

Kane  Williamson
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్

292 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో గేల్ 87, హెట్​మయిర్ 54 పరుగులు చేశారు. 164 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్రాత్​వైట్ జట్టును గెలిపించే స్థితికి చేర్చాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో క్యాచ్​ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో సెంచరీ నమోదు చేశాడు.

Brathwaite
కార్లోస్ బ్రాత్​వైట్

కివీస్ బౌలర్లో బౌల్ట్ 4, ఫెర్గుసన్ 3, హెన్రీ, నీషమ్, గ్రాండ్​హామ్ తలో వికెట్ దక్కించుకున్నాడు.

ఇది చదవండి: అమ్మో అఫ్గాన్​- ఉత్కంఠ పోరులో భారత్​ గెలుపు

AP Video Delivery Log - 1800 GMT Horizons
Saturday, 22 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0901: HZ Australia Art Therapy No access Australia 4216967
Art and music changing hospital patients' lives
AP-APTN-0901: HZ Russia Steam Punk AP Clients Only 4216966
The weird and wonderful world of Steampunk art
AP-APTN-0900: HZ US Baby Nail Art AP Clients Only 4216965
Miniature nail art of babies in the womb
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 23, 2019, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.