ETV Bharat / sports
నాలుగో స్థానం బ్యాటింగ్‌లో అతడే బాస్! - నాలుగో స్థానం
గత కొంతకాలంగా కివీస్ తరఫున నాలుగో స్థానంలో రాణిస్తున్నాడు రాస్ టేలర్. ఇదే స్థానంలో వచ్చి, భారత్‌తో జరిగిన తొలి వన్డేలో శతకంతో ఆకట్టుకున్నాడు. ఛేదనలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.
రాస్ టేలర్
By
Published : Feb 6, 2020, 5:57 AM IST
| Updated : Feb 29, 2020, 8:52 AM IST
హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో గెలిచింది. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో 21వ శతకం నమోదు చేసి, తమ జట్టును 1-0 ఆధిక్యంలోకి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే నాలుగో స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
నాలుగులో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్
- రాస్ టేలర్-19
- ఏబీ డివిలియర్స్-15
- అరవింద డిసిల్వా-10
- మహేలా జయవర్దనే-9
టేలర్.. కివీస్ తరఫున వన్డేల్లో నాలుగు అత్యుత్తమ ఛేదనల్లో మూడుసార్లు భాగమయ్యాడు. అందులో మూడుసార్లు ఇతడు శతకాలు చేయడం విశేషం. 2014 నుంచి నాలుగు అంతకంటే దిగువ స్థానాల్లో వచ్చి, ఏకంగా ఐదుసార్లు ఛేదనలో సెంచరీలు చేశాడు. అందుకే న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ కాలవ్యవధిలో కివీస్‌కు చెందిన మరే ఇతర క్రికెటర్ కూడా కనీసం రెండు శతకాలైనా చేయకపోవడం టేలర్ సత్తా ఏంటో చెబుతోంది.
కివీస్ తరఫున రాస్ టేలర్ అత్యుత్తమ ఛేదనలు వన్డేల్లో న్యూజిలాండ్ అత్యుత్తమ ఛేదనలు
- 348 vs టీమిండియా, హామిల్టన్, 2020*, టేలర్ 109*
- 347 vs ఆస్ట్రేలియా, హామిల్టన్,2007, టేలర్ 11
- 337 vs ఆస్ట్రేలియా, ఆక్లాండ్, 2007, టేలర్ 117
- 336 vs ఇంగ్లాండ్, డూన్డిన్, 2018, టేలర్ 181*
గత మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్ సరాసరి తీసుకుంటే, అందులో రెండో స్థానంలో నిలిచాడు రాస్ టేలర్. ఇతడి కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. 2017-20 మధ్య కాలంలో 50 ఇన్నింగ్స్‌ల్లో టేలర్.. 67.76 సరాసరితో ఉండగా, కోహ్లీ.. 66 ఇన్నింగ్స్‌ల్లో 78.61 సరాసరితో ఉన్నాడు. టేలర్ సరాసరి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(70 ఇన్నింగ్స్‌ల్లో 65.31) కంటే అధికం.
2017-20 మధ్య వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు టేలర్(2643 పరుగులు). ఈ జాబితాలో కోహ్లీ 4088 పరుగులతో అగ్రస్థానంలో, రోహిత్ శర్మ 3984 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL156
HEALTH-CORONAVIRUS-ADVISORY
Fresh coronavirus advisory: Govt invalidates existing visas for foreigners travelling from China
New Delhi, Feb 5 (PTI) In view of the deadly novel coronavirus outbreak in China, the government on Wednesday issued an updated travel advisory saying the existing visas (including e-visa already issued) are no longer valid for any foreign national travelling from China.
In the travel advisory, the Health Ministry again asked people to refrain from travelling to China in view of the coronavirus outbreak in its Hubei province and said travellers on return from the neighbouring country could be quarantined.
The coronavirus outbreak had claimed 491 lives in China till Tuesday, while the total number of those affected by the deadly virus stood at 24,324, according to Chinese health officials.
On February 2, India temporarily suspended e-visa facility for Chinese travellers and foreigners residing in China in view of the coronavirus outbreak in the central Chinese city of Wuhan.
Wednesday's advisory said anyone with travel history of China since January 15 could be quarantined.
"Intending visitors may contact Embassy in Beijing (visa.beijing@mea.gov.in) or the Consulates in Shanghai (Ccons.shanghai@mea.gov.in) and Guangzhou (Visa.guangzhou@mea.gov.in) to apply afresh for an Indian visa.
"The Indian Embassy in China continues to remain contactable 24x7 on two hotline numbers +8618610952903 & +8618612083629 and the dedicated email - helpdesk.beijing@mea.gov.in. Indian nationals in need of any assistance may get in touch with the Embassy on these hotlines and email," the advisory said.
For any queries related to nCoV, people can call on the 24x7 helpline number +91-11-23978046 or email at ncov2019@gmail.com, it said.
Meanwhile, the Cabinet Secretary held a high-level meeting to review the actions taken for the management of nCoV and preparedness of states.
The meeting was attended by secretaries of Health, External Affairs, Civil Aviation, Pharma, Dept of Health Research, Member Secretary of National Disaster Management Authority (NDMA), and other officials from Home, Commerce, Defence ministries and Army.
Health Ministry officials said a total of 741 samples were screened for nCoV, out of which 738 tested negative and three were found positive.
Besides, testing of 342 samples is under process, they said, adding that 5,123 people across the country are under home surveillance.
All three confirmed cases of nCoV in India have been reported from Kerala, where nearly 2,000 people are under observation in hospitals and homes.
The three persons, all natives of Kerala and medical students of Wuhan University, had recently returned to India.
On Tuesday, five people with suspected symptoms of nCoV were admitted to the isolation ward of RML Hospital here, sources said.
Currently, there are 12 patients who have been admitted to the hospital with nCoV-like symptoms and their test reports are awaited, the hospital sources said.
On the directions of Prime Minister Narendra Modi, a Group of Ministers (GoM) has been formed to review, monitor and evaluate the preparedness to contain the deadly nCoV infection in the country. The GoM had held its first meeting on Monday.
The Health Ministry has said that various precautionary measures have been undertaken in close coordination with the ministries concerned at the central level.
Five people of the 248 who were shifted to the Army's Base hospital after they showed symptoms of cough and cold have tested negative for coronavirus.
Also, five out of the 406 people evacuated from nCoV-affected Wuhan, who are admitted at the Safdarjung Hospital, have tested negative.
As many as 401 people have been quarantined at the Indo-Tibetan Border Police (ITBP) facility in Delhi's Chhawla area since last week after they were brought in two batches from Wuhan onboard separate Air India flights.
All those admitted to quarantine centres of the Army and the ITBP in and around the national capital are medically examined on a daily basis, though none of them has tested positive for coronavirus, health ministry officials said.
As part of India's preparedness, passengers arriving from Thailand and Singapore, besides China and Hong Kong, are being screened for possible exposure to nCoV at all the 21 airports.
Screening is also being conducted at international seaports and border crossings.
So far, coronavirus has spread to Thailand, Singapore, Japan, South Korea, Australia, Malaysia, Taiwan, Vietnam, Macau, Philippines, Nepal, Sri Lanka, Cambodia, United States, Canada, Germany, France, Britain, Italy, Russia, Finland, Spain, UAE and Sweden. PTI PLB PLB
DIV
DIV
02052101
NNNN
Last Updated : Feb 29, 2020, 8:52 AM IST