ETV Bharat / sports

టేబుల్ టెన్నిస్ ఆడిన ధనాధన్ ధోనీ​ - jadeja playing billiards

దీపావళి పండుగను పురస్కరించుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో బ్రావోతో కలిసి ధోనీ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించాడు.

ధోనీ
author img

By

Published : Oct 29, 2019, 8:46 AM IST

Updated : Oct 29, 2019, 12:51 PM IST

దీపావళి పండుగను పురస్కరించుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్​ ట్విట్టర్​లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదికాస్తా వైరల్​గా మారింది. అందుకు కారణం ఏంటంటే ఈ వీడియోలో ధోనీ.. విండీస్ ఆటగాడు బ్రావోతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించడం

క్రికెటర్​గా మారడానికి ముందు ధోనీ తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్​కీపర్​తో ప్రారంభించాడు. గోల్ఫ్​లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఇదే వీడియోలో మరో క్రికెటర్ రవీంద్ర జడేజా బిలియర్డ్స్​ ఆడుతూ కనిపించాడు.

ప్రపంచకప్​ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు ధోనీ. రెండు నెలలు ఆర్మీలో సేవలందించిన ఈ సీనియర్ క్రికెటర్ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరమయ్యాడు. ఈ కారణంగా త్వరలోనే మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవీ చూడండి.. చిన్నారి అభిమానికి వార్నర్ అనుకోని బహుమతి

SNTV Daily Planning Update, 0000 GMT
Tuesday 29th October 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY UNION: England hold a training session in Tokyo ahead of their Rugby World Cup final meeting with South Africa. Expect at 0430.
BASKETBALL: Atlanta Hawks v Philadelphia 76ers. Expect at 0400.
BASKETBALL: Sacramento Kings v Denver Nuggets. Expect at 0630.
ICE HOCKEY: Buffalo Sabres v Arizona Coyotes. Expect at 0400.
OLYMPICS: A look at the 2020 Tokyo Olympics' Ariake Gymnastics Center. Expect at 0600.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Oct 29, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.