ETV Bharat / sports

'జురాసిక్ వరల్డ్​'లో కోహ్లీ.. టీజర్ విడుదల!

author img

By

Published : May 24, 2020, 10:39 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ డైనోసర్​లా చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు మీమ్స్​, వీడియోలు తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.

Virat Kohli's 'Dinosaur Walk' Is Now A Social Media Rage
కోహ్లీ డైనోసర్​ వీడియోపై నెటిజన్లు మీమ్స్​

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ డైనోసర్​లా నటించి అలరించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. కోహ్లీ రూమ్​లో నడుచుకుంటూ వచ్చి డైనోసర్​లా శబ్దం చేసిన వీడియోను తన భార్య అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది. దీనిపై మీమ్స్​ తయారు చేశారు నెటిజన్లు. అవి ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా ఉన్నాయి.

కరోనా లాక్​డౌన్​ సమయంలో అనుష్క, కోహ్లీ.. తమ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. ఇటీవలే వీరిద్దరు కలిసి క్రికెట్​ ఆడుతున్న వీడియోను షేర్​ చేశారు. కోహ్లీ క్రీడాకారులతో ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​ సెషన్లలో పాల్గొంటున్నాడు. ఫిట్​గా ఉండటానికి కసరత్తులూ చేస్తున్నాడు. ఇటీవలే వెయిట్ లిఫ్టింగ్​ వీడియోను బెంగళూర్​ రాయల్​ ఛాలెంజర్స్​ సహచరుడు, స్నేహితుడైన ఏబీ డివిలియర్స్​తో పాటు అభిమానులతో పంచుకున్నాడు.

ఇదీ చూడండి... డైనోసర్​లా మారిన కోహ్లీ.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.