ETV Bharat / sports

కోహ్లీకి విషెస్: మహేశ్​బాబు, ఆర్సీబీ స్పెషల్ ట్వీట్స్ - team india captain birthday

రికార్డుల రారాజు.. భారత క్రికెట్​ జట్టు సారథి.. విరాట్​ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. సినీ ప్రముఖులు, క్రీడాకారులు పోస్టులు పెట్టారు. సారథిగా భారత్​కు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.

Virat Kohli turns 32, cricket fraternity extends birthday wishes
'మున్మందు మరిన్ని విజయాల్ని అందుకుంటావ్​'
author img

By

Published : Nov 5, 2020, 12:21 PM IST

గత దశాబ్దకాలంగా తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న టీమ్​ఇండియా స్టార్ విరాట్​ కోహ్లీ. భారత జట్టు సారథిగా చెరిగిపోని రికార్డులెన్నో సాధించి పెట్టాడు. గురువారంతో 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సహచర క్రికెటర్లు, సెలబ్రిటీలు విరాట్​కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • మున్ముందు మరిన్ని విజయాల్ని అందుకుంటావ్ కోహ్లీ అని మాజీ క్రికెటర్ రైనా అన్నాడు.
  • అధిక సంతోషం, విజయం, ప్రేమ దొరుకుతుందని వీవీఎస్​ లక్ష్మణ్, కోహ్లీకి​ శుభాకాంక్షలు తెలిపాడు.
  • దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 254 పరుగలు తీసిన సందర్భాన్ని గుర్తు చేసింది బీసీసీఐ. ఇప్పటివరకు 21,901 పరుగులు, అంతర్జాతీయ క్రికెట్​లో 70 శతకాలు, 2011 ప్రపంచకప్​లో కోహ్లీ చేశాడని చెప్పింది.
  • తమ జట్టు కోసం స్వేదం, కన్నీరు, రక్తం చిందించిన కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ట్వీట్ చేసింది.
  • నా ఇష్టమైన క్రికెటర్లలో ఒకరైనా కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని మహేశ్​బాబు ట్వీట్​ చేశాడు. మరిన్ని రికార్డులు సృష్టించి, భారత్​ను గర్వించేలా చేయాలని ఆకాంక్షించారు.
  • సన్​రైజర్స్​ హైదరాబాద్​ కూడా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపింది. అబుదాబిలో శుక్రవారం జరగనున్న మ్యాచ్​లో కలుద్దాం అని రాసుకొచ్చింది.
  • • 2011 World Cup-winner
    • 21,901 runs, 70 centuries in intl. cricket
    • Most Test wins as Indian captain
    • Leading run-getter in T20Is (Men's)

    Wishing #TeamIndia captain @imVkohli a very happy birthday. 👏🎂

    Let's revisit his Test best of 254* vs South Africa 🎥👇

    — BCCI (@BCCI) November 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:పట్టుదలకు ప్రతిరూపం.. 'విరాట్​' విజయ ప్రస్థానం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.