ETV Bharat / sports

'ధోనీ రిటైర్మెంట్​ విషయాన్ని వారే తేల్చాలి' - virat kohli will deside dhoni future

టీమిండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంట్​ విషయంపై స్పందించాడు మాజీ క్రికెటర్ గంగూలీ. ఈ అంశంలో విరాట్ కోహ్లీ, సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలిపాడు.

ధోనీ
author img

By

Published : Sep 17, 2019, 10:54 AM IST

Updated : Sep 30, 2019, 10:31 PM IST

క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోన్న అంశాల్లో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఒకటి. ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ఈ ఆటగాడు త్వరలోనే వీడ్కోలు పలుకుతాడన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ధోనీ ఇప్పటివరకు మాట్లాడలేదు. తాజాగా ఈ అంశంపై మాజీ ఆటగాడు గంగూలీ స్పందిస్తూ.. మహీ రిటైర్మెంట్​పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలిపాడు.

"ధోనీ విషయమై సెలక్టర్లు, విరాట్ కోహ్లీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈ అంశంలో వారే ముఖ్యమైన వారు. వారిని ఒక నిర్ణయానికి రానివ్వండి."
-గంగూలీ, టీమిండియా మాజీ ఆటగాడు

ఆర్మీలో సేవలందించేందుకు ప్రపంచకప్​ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నాడు ధోనీ. స్వదేశంలో జరుగుతోన్న దక్షిణాఫ్రికా సిరీస్​కు అందుబాటులోకి వస్తాడనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. ఈ కారణంగా మహీ త్వరలోనే రిటైర్మెంట్​పై నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.

ఇవీ చూడండి.. మహిళా క్రికెట్​లో ఫిక్సింగ్ కలకలం

SNTV Daily Planning Update, 0000 GMT
Tuesday 17th September 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
BASEBALL (MLB): Minnesota Twins v Chicago White Sox. Expect at 0430.
BASEBALL (MLB): St. Louis Cardinals v Washington Nationals. Expect at 0430.
SOCCER: Serie A, Lecce win at Torino. Already moved.
SOCCER: Liverpool face the media in Italy before beginning their UEFA Champions League Group E campaign against Napoli. Already moved.
SOCCER: Barcelona hold a news conference in Germany ahead of UEFA Champions League Group F meeting with Borussia Dortmund. Already moved.
SOCCER: Preview of UEFA Champions League Group F fixture, Inter Milan v Slavia Prague. Already moved.
SOCCER: Lyon hold a news conference a day before taking on Zenit Saint Petersburg in UEFA Champions League Group G. Already moved.
SOCCER: Zenit Saint Petersburg train and talk in France on the eve of UEFA Champions League Group G encounter with Lyon. Already moved.
SOCCER: New coach Albert Celades considers Valencia's UEFA Champions League Group H opener at Chelsea. Already moved.
SOCCER: AFC Champions League quarter-final, second leg, Al Saad v Al Nassr. Already moved.
SOCCER: Reaction following AFC Champions League quarter-final, second leg, Al Saad v Al Nassr. Already moved.
BASKETBALL: The King and Queen of Spain and the Spanish Prime Minister host the country's World Cup winning men's basketball team, who also celebrate their success on stage in Madrid city centre. Already moved.
SOCCER: Zlatan Ibrahimovic pronounces himself the best MLS player ever after scoring a hat-trick in Los Angeles Galaxy's 7-2 rout of Sporting Kansas City. Already moved.
SOCCER: Manchester United goalkeeper David de Gea signs a new contract to stay with the Premier League club until 2023. Already moved.
SOCCER: Preview of AFC Champions League quarter-final, second leg, Al Hilal v Al Ittihad. Already moved.
WRESTLING: Highlights from the Wrestling World Championships in Astana, Kazakhstan. Already moved.
EXTREME: At the Audi Nines MTB event in Germany, the highest mountain bike air on a hip, and the world's first tsunami front flip on a downhill bike are both achieved. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Sep 30, 2019, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.