ETV Bharat / sports

2019లో మోస్ట్​ రీట్వీట్​​: 'నువ్వెప్పటికీ నా సారథివే' - dhoni

టీమిండియా సారథి విరాట్​కోహ్లీ.. ఈ ఏడాది చేసిన ఓ ట్వీట్​ను అభిమానులు ఎక్కువగా రీట్వీట్​ చేశారు. ఇది ఈ సంవత్సరం ఎక్కువగా చర్చించిన స్పోర్ట్స్​ ట్వీట్​గా నిలిచింది. ఇందులో కోహ్లీ.. ధోనీకి పుట్టినరోజు చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.

Virat-Dhoni Tweet Was The Most Retweeted Sports Tweet of 2019
2019లో మోస్ట్​ రీట్వీట్​​: 'నువ్వెప్పటికీ నా సారథివే'..
author img

By

Published : Dec 10, 2019, 5:09 PM IST

భారత క్రికెట్​ జట్టులో విరాట్​-ధోనీ జోడీకి విపరీతంగా అభిమానులు ఉంటారు. వీరిద్దరూ కలిసి బరిలోకి దిగితే ఏ దేశాన్నైనా ఓడించగల సత్తా ఉందని వీక్షకులు నమ్ముతారు. ప్రత్యర్థిపై ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒకరు మిస్టర్​ కూల్​గా​ కనిపిస్తే... మరొకరు తనదైన ఆట, ఆవేశంతో మైదానంలో తోటి క్రికెటర్లలో స్ఫూర్తిని రగిలిస్తాడు​​. అలాంటి ఈ ద్వయం మైదానంలో కనిపిస్తేనే వీక్షకులు గోల చేస్తారు. మరి భావోద్వేగంతో ట్వీట్​ చేస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కరూ కనెక్ట్​ అవుతారు. అందుకే కోహ్లీ ఈ ఏడాది చేసిన ఓ ట్వీట్​ను.. అత్యధికంగా రీట్వీట్​ చేశారు. ఫలితంగా ఇది 2019 టాప్​ స్పోర్ట్స్​ ట్వీట్​గా నిలిచింది.

ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఫొటో, కొన్ని మాటలను జతచేర్చి ట్వీట్​ చేశాడు విరాట్​ కోహ్లీ. అందులో మహీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

" హ్యాపీ బర్త్​డే మహీ భాయ్​.. కొద్ది మంది మాత్రమే నమ్మకం, గౌరవాన్ని అర్థం చేసుకోగలరు. ఇన్నేళ్ల పాటు నీతో స్నేహం చేస్తూ కొనసాగిన నా ప్రయాణాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అందరికీ నువ్వు ఒక పెద్ద అన్నలాంటివాడివి. అంతేకాదు నువ్వు నాకెప్పటికీ కెప్టెన్​వే"
-- విరాట్​ కోహ్లీ, భారత జట్టు సారథి

Virat kohli- mahesndra singh Dhoni Tweet Was The Most Retweeted Sports Tweet of 2019
కోహ్లీ ట్వీట్​

వెస్టిండీస్​​తో మూడో టీ20 కోసం సిద్ధమవుతున్నాడు కెప్టెన్ విరాట్​. ఈ ​ బుధవారం ముంబయి వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​ 1-1తో సమమైంది.

ఇటీవలే ధోనీ రీఎంట్రీ గురించి మాట్లాడాడు టీమిండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి. వచ్చే ఏడాది ఐపీఎల్​లో ఆడతాడని ఆ తర్వాత ఫిట్​గా ఉంటే భారత జట్టులోకి వస్తాడని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరంగా ఉన్నాడు.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:  
SBS – NO ACCESS AUSTRALIA
Sydney - 10 December 2019
1. SOUNDBITE (English) Marise Payne, Australia's Foreign Minister:
"Supported by the Korea Australia Free Trade Agreement, Korea is our fourth largest trading partner, our third largest export market and our 16th largest investor."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Marise Payne, Australia's Foreign Minister:
"We will continue to work together to support efforts to achieve permanent peace on the Korean peninsula, including the complete, verifiable and irreversible denuclearization of North Korea. We have also today discussed North Korea's recent ballistic missile launches, which both threaten and undermine regional peace and stability. Australia commends the Republic of Korea's commitment to into Korean engagement."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Marise Payne, Australia's Foreign Minister:
"Today, we've agreed to increase our cooperation in the Indo-Pacific, which is about reflecting our common strategic interests as likeminded regional democracies, as allies of the United States and as complementary trade oriented economies. That includes cooperating more closely to encourage regional economic integration and open markets that facilitate the flow of goods, services, capital and ideas."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Kang Kyung-wha, South Korea Foreign Minister:
"Based on this very special tie and trust we forged during the Korean War. The Republic of Korea and Australia have become close partners in cooperation. Based on our shared values of liberty, democracy and human rights, we are jointly contributing to peace and prosperity in the region."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Kang Kyung-wha, South Korea Foreign Minister:
"In today's meeting, we had an in-depth exchange of views on security cooperation. The current situation of the region, ways to harmonize our regional strategies and issues on the Korean peninsula. On security, we agreed to actively participate bilaterally and multilaterally in the international community's efforts in counter-proliferation. We agreed to closely cooperate for a safe and secure cyberspace through mechanisms such as the Korea Australia Cyber Policy Dialogue and to work closer together in the fight against terrorism that threatens global peace and security."
++BLACK FRAMES++
6. SOUNDBITE (Korean) Jeong Kyeong-doo, South Korea Defence Minister:  
"Through this meeting, the two defence and foreign ministers have assessed that the comprehensive military agreement plays a positive role for lowering military tensions and taking practical measures to diffuse the risk of war on the Korean peninsula. And the postponement of the combined tri flying training event and the conduct of modified combined exercises by defence officials of the Republic of Korea and the US are contributing to diplomatic efforts for the resumption of US North Korea negotiations. The new coalition negotiations with regards to this, (Australian Defence Minister) Mrs. Reynolds and I also have expressed deep concerns for North Korea's repeated launches of ballistic missiles, as well as engine testing activities in totality, at an area near the West Sea in North Korea. We strongly urge North Korea to be reciprocal in response to the dialogue-based approach of the Rockies alliance, as well as the national community, and to cease activities heightening military tension."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
South Korea's defence minister expressed "deep concerns" Tuesday over North Korea's engine test and recent ballistic missile launches into the sea.
During a visit to Sydney, Defence Minister Jeong Kyeong-doo said the North's recent unspecified test at a rocket liftoff site was of a rocket engine, amid speculation the North was making preliminary steps toward a prohibited long-range rocket launch.
It was the first official outside assessment of what North Korea called "a very important test" at its Tongchang-ri rocket launch site.
Jeong didn't elaborate on what the engine test was for but urged North Korea to stop "activities heightening military tension."
During the press conference, Australia's Foreign Minister Marise Payne and South Korea Foreign Minister Kang Kyung-wha also spoke about the importance of working together to establish peace on the Korean peninsula.
Many experts say the reported test indicates North Korea is preparing to launch a satellite-carrying rocket in a disguised test of long-range missile technology amid faltering US-led diplomacy on ending the North Korean nuclear crisis.
The diplomacy has been stalemated for months, with North Korea pressing the United States to make concessions by year's end.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.