ETV Bharat / sports

ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ - విజయ్ హజారే ట్రోఫీ

సయ్యద్ ముస్తాక్​ అలీ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించిన తర్వాత మరో దేశవాళీ టోర్నీకి సమాయత్తమవుతోంది బీసీసీఐ. ఫిబ్రవరి 20న విజయ్​ హజారే ట్రోఫీ ప్రారంభంకానుందని వెల్లడించింది.

Vijay Hazare to start from Feb 20; Kolkata, Bengaluru, Indore among venues
ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ
author img

By

Published : Feb 7, 2021, 5:31 AM IST

ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభంకానుంది. టోర్నీలో పాల్గొనే జట్లు తమ ఆతిథ్య నగరాలకు ముందుగానే చేరుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెప్పింది. ఆ తర్వాత నిబంధనల మేరకు క్రికెటర్లు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయనున్నారు.

సూరత్​, ఇండోర్, బెంగళూర్, జైపుర్, కోల్​కతా, తమిళనాడులోని ఆరు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. జట్లను 5 ఎలైట్ గ్రూప్​లు, ఒక ప్లేట్​ గ్రూప్​గా విభజించారు.

క్వార్టర్​ ఫైనల్​ మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది. సెమీ ఫైనల్ మార్చి 11న, ఫైనల్​ మ్యాచ్​ మార్చి 14న నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: తొలి టెస్ట్: రూట్​ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ 555/8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.