ETV Bharat / sports

జోఫ్రా జోస్యం మళ్లీ నిజమైంది..!

తన ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. "అన్ ​లక్కీ షా" అంటూ 2015 సెప్టెంబరులోనే పోస్ట్ చేశాడు ఆర్చర్.

జోఫ్రా
author img

By

Published : Jul 31, 2019, 2:38 PM IST

ప్రపంచకప్​ సమయంలో జోఫ్రా ఆర్చర్ ట్వీట్లు ఎంతో సంచలనం రేపాయి. తాజాగా మరోసారి అతడి ట్వీట్ వార్తల్లో నిలిచింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన పృథ్వీ షాను ఉద్దేశిస్తూ "అన్​ లక్కీ షా" అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ ఇప్పటిది కాదు 2015 సెప్టంబర్​లోది.

2019 ప్రపంచకప్​ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంటుందని, న్యూజిలాండ్ ఫైనల్ చేరుతుందని, సెమీస్​లో జడేజా బ్యాట్​ ఝుళిపిస్తాడని రకరకాల విషయాలు ముందే ఊహించి ట్వీట్ చేశాడు ఆర్చర్. ఈ పోస్ట్​లన్నీ ప్రపంచకప్ సమయంలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం అందరి మదిలో ఒక్కటే ప్రశ్న. జోఫ్రా ఆర్చర్ ముందే ఇవన్నీ ఎలా ఊహిస్తున్నాడు? అతడికి ఎలా సాధ్యమైంది? అంటూ నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ల ఉద్దేశం ఏమైనప్పటికీ ఆర్చర్​కు భవిష్యత్​ తెలుసని అభిప్రాయపడుతున్నారు.

డోపింగ్ పరీక్షల్లో విఫలమై 8 నెలలపాటు క్రికెట్ ఆడకుండా నిషేధానికి గురయ్యాడు పృథ్వీషా. నవంబరుతో ఈ సస్పెన్షన్​ కాలం పూర్తవుతుంది.

Unlucky Shaw
జోఫ్రా ఆర్చర్ ట్వీట్

ఇవీ చూడండి.. 'అందుకు నా మనసు అంగీకరించలేదు'

Intro:Body:

sd

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.