ETV Bharat / sports

టీ-ట్వంటీ ర్యాంకింగ్స్​లో రోడ్రిగ్స్​ 2, స్మృతి 6

మహిళా టీ-ట్వంటీ ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగో స్థానంతో ఉంది.

author img

By

Published : Feb 12, 2019, 11:44 PM IST

స్మతి మంధాన, రోడ్రిగ్స్​

భారత బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్​ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగయ్యారు. తాజాగా విడుదల చేసిన ట్వీ-ట్వంటీ ర్యాంకుల్లో రోడ్రిగ్స్​ రెండో స్థానంలో నిలవగా, స్మృతి ఆరో స్థానానికి ఎగబాకింది.

న్యూజిలాండ్ సిరీస్​లో జట్టు విఫలమైనా తమ బ్యాటింగ్​తో స్మృతి, రోడ్రిగ్స్​ ఆకట్టుకున్నారు. సిరీస్​లో 132 పరుగులు చేసి రోడ్రిగ్స్​ రెండో స్థానానికి చేరింది. గత వారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో మొదటి స్థానాన్ని సాధించిన స్మృతి.. టీ20ల్లోనూ నాలుగు స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానానికి చేరుకుంది.
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాధా యాదవ్ 18 స్థానాలు ఎగబాకి 10 ర్యాంకుకు చేరింది. ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని దీప్తి శర్మ 14వ స్థానం వద్ద ఉంది.

జట్టు ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా జట్టు మెదటి స్థానంలో ఉండగా, భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

undefined

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 12 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0736: UAE Climate Ford AP Clients Only 4195623
Harrison Ford calls for action on climate change
AP-APTN-0721: Indonesia Drugs AP Clients Only 4195622
Two arrested in Bali, charged with drug smuggling
AP-APTN-0653: Hungary US Pompeo AP Clients Only 4195595
Pompeo meets Hungarian defence minister
AP-APTN-0653: US FL Parkland Iconic Photo AP Clients Only 4195619
Parkland parents reflect on iconic photo
AP-APTN-0640: China Commerce AP Clients Only 4195617
China: Protectionist measures hit Chinese firms
AP-APTN-0631: US TX O'Rourke Protest AP Clients Only 4195615
Former Rep. O'Rourke leads rally against wall
AP-APTN-0630: US TX Trump Rally 3 AP Clients Only 4195612
Trump at rally says wall makes El Paso safe
AP-APTN-0626: India Hotel Fire AP Clients Only 4195613
Aftermath of deadly New Delhi hotel fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.