ETV Bharat / sports

ఐపీఎల్: ముంబయికి బౌల్ట్.. రాజస్థాన్​కు అంకిత్ - ankit rajput play for rajastan royals

న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబయి జట్టు అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్
author img

By

Published : Nov 13, 2019, 9:26 PM IST

న్యూజిలాండ్‌ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఈ ఫ్రాంఛైజీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడింగ్‌ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు అంకిత్‌ రాజ్‌పుత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్‌-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్‌ విండో గడువు రేపటికి(నవంబర్‌ 14)ముగుస్తుండటం వల్ల ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ట్రేడింగ్‌ ముగిసిన అనంతరం ఐపీఎల్‌ వేలం డిసెంబర్‌19న కోల్‌కతాలో జరగనుంది.

ఇవీ చూడండి.. స్మృతి మంధాన.. ప్రేమలో ఉందా..!

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
South Yorkshire - 13 November 2019
++AERIAL SHOTS++
1. Motorcade carrying UK Prime Minister Boris Johnson driving through flooded road
2. Motorcade surrounded by floodwater
3. Submerged car
4. Various of flooded areas
5. Water being pumped from flooded area
6. Various of soldiers with flood defence structure
STORYLINE:
British Prime Minister Boris Johnson visited flood-hit areas of northern England after victims of torrential rains lashed out at his slow response in coming to survey the damage.
Opposition parties have criticised the government's response to the flooding and it is rapidly turning into an election issue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.