ETV Bharat / sports

విరాట్​ కోహ్లీ కంటే ముందున్నది ఆ ఏడుగురే - cricket latest news

ప్రస్తుత క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందుంటాడు. ఏ ఫార్మాట్​ అయినా పరుగుల వరద పారిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఎనిమిదో స్థానానికి చేరాడు. కోహ్లీ కంటే ముందున్న ఆ ఏడుగురు ఎవరో చూద్దాం.

విరాట్​ కోహ్లీ కంటే ముందున్నది ఆ ఏడుగురే
author img

By

Published : Nov 1, 2019, 5:32 AM IST

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఆటగాళ్లలో ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లోనూ సత్తాచాటాడు. రెండో టెస్టులో (పుణె) డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 254 పరుగులు చేసి టెస్టుల్లో తన వ్యక్తిగత స్కోరును పెంచుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్లలో జయసూర్య (21,032పరుగులు- 586 మ్యాచ్​లు)ను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 393 మ్యాచ్​ల్లో 21,036 పరుగులతో కొనసాగుతున్నాడు. కోహ్లీ కంటే ముందున్న ఆ ఏడుగురి గురించి చూద్దాం.

Top 8 batsmen more international runs with india cricketer Virat Kohli
విరాట్​ కోహ్లీ

7. బ్రియన్ లారా

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్న లారా 22 వేల 358 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో 53 సెంచరీలు, 111 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధికంగా 400 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు లారా.

బ్రియన్ లారా

6. రాహుల్ ద్రవిడ్

మిస్టర్ డిపెండబుల్​గా పేరు తెచ్చుకున్నాడు టీమిండియా క్రికెట్ రాహుల్ ద్రవిడ్. అంతర్జాతీయ క్రికెట్​లో 24 వేల 208 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇందులో 48 శతకాలు, 146 అర్ధసెంచరీలు ఉన్నాయి. రావల్పిండి (2004)లో జరిగిన టెస్టులో సాధించిన 270 పరుగులు ఈ ఆటగాడి కెరీర్ బెస్ట్. 164 టెస్టులాడిన ద్రవిడ్ 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధశతకాలు ఉన్నాయి. 344 వన్డేలాడి 12 సెంచరీలు, 83 అర్ధసెంచరీలతో 10,889 పరుగులు నమోదు చేశాడు. ఒకే ఒక్క టీ20 మ్యాచ్​ ఆడి అందులో 31 పరుగులు సాధించాడు.

రాహుల్ ద్రవిడ్

5. జాక్వెస్ కలిస్

90వ దశకంలో బెస్ట్ ఆల్​రౌండర్​గా పేరు పొందాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్. అంతర్జాతీయ కెరీర్​లో 25 వేల 534 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇందులో 62 సెంచరీలు, 149 అర్ధశతకాలు ఉన్నాయి. 166 టెస్టులాడిన కలిస్ 45 సెంచరీలు, 58 అర్ధసెంచరీలతో 13,289 పరుగులు సాధించాడు. 328 వన్డేల్లో 17 శతకాలు, 86 హాఫ్​సెంచరీలతో 11,579 పరుగులు నమోదు చేశాడు. 25 టీ20 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు 5 అర్ధశతకాలతో 666 పరుగలు రాబట్టాడు. బ్యాట్స్​మన్​గానే కాక బౌలర్​గానూ మంచి గుర్తింపు సాధించాడు కలిస్. మొత్తం 577 వికెట్లతో అలరించాడు.

జాక్వెస్ కలిస్

4. జయవర్ధనే

శ్రీలంక మాజీ సారథి జయవర్ధనే.. తన జట్టుకు ఎన్నో ఘనవిజయాలనందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 25,957 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాట్స్​మన్​గా ఉన్నాడు. ఇందులో 54 సెంచరీలు, 136 అర్ధసెంచరీలు ఉన్నాయి. 149 టెస్టులాడిన జయవర్ధనే 34 సెంచరీలు, 50 అర్ధసెంచరీలతో 11,814 పరుగులు చేశాడు. 448 వన్డేల్లో 19 శతకాలు, 77 హాఫ్​సెంచరీలతో 12,650 పరుగులు సాధించాడు. 55 టీ20ల్లో 1,493 పరుగులు నమోదుచేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

జయవర్ధనే

3. రికీ పాంటింగ్

బ్యాట్స్​మన్​గానే కాక ఆస్ట్రేలియాకు విజయవంతమైన సారథిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రికీ పాంటింగ్. అంతర్జాతీయ క్రికెట్​లో 71 సెంచరీలు, 146 అర్ధసెంచరీలతో 27, 483 పరుగులు సాధించాడు. 168 టెస్టుల్లో 13,378 పరుగులు సాధించాడు పాంటింగ్. ఇందులో 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 375 వన్డేల్లో 13,704 పరుగులు నమోదు చేశాడీ ఆటగాడు. ఇందులో 30 సెంచరీలు, 82 అర్ధశతకాలు ఉన్నాయి. 17 టీ20 మ్యాచ్​ల్లో 401 పరుగులు సాధించాడు.

రికీ పాంటింగ్

2. సంగక్కర

శ్రీలంక క్రికెట్​ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు సంగక్కర. జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. అంతర్జాతీయ క్రికెట్​లో 28,016 పరుగులతో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్​మన్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 134 టెస్టులాడిన సంగక్కర 38 సెంచరీలు, 52 అర్ధసెంచరీలతో 12,400 పరుగులు సాధించాడు. 404 వన్డేల్లో 25 సెంచరీలు, 93 అర్ధసెంచరీలతో 14,234 పరుగులు నమోదు చేశాడు. 50 టీ20 మ్యాచ్​లాడిన ఈ లంక క్రికెటర్ 1,382 పరుగులు చేశాడు.

సంగక్కర

1. సచిన్ తెందూల్కర్

సచిన్ తెందూల్కర్​.. క్రికెట్​కు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ల మనసులనూ దోచుకున్న క్రికెటర్​గా గుర్తింపు పొందిన దిగ్గజ ఆటగాడు. రికార్డులే సచిన్​ ఖ్యాతిని చెబుతాయి. అంతర్జాతీయ క్రికెట్​లో 34,357 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు మాస్టర్​. ఇందులో 100 సెంచరీలు, 164 అర్ధసెంచరీలు ఉన్నాయి.

సచిన్ తెందూల్కర్

200 టెస్టులాడిన సచిన్ 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలతో 15,921 పరుగులు సాధించాడు. 463 వన్డేల్లో 49 శతకాలు, 96 అర్ధశతకాలతో 18,426 రన్స్​ నమోదు చేశాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK++
UK POOL - AP CLIENTS ONLY
London - 31 October 2019
1. Crowd cheering UK opposition Labour party leader Jeremy Corbyn
2. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"Johnson's sellout deal will lead to years of continuing negotiations and uncertainty. Labour will get Brexit sorted by giving the people the final say in six months. Britain needs to get beyond Brexit and deal with the damage done to our communities by decades of Tory cuts and economic failure."
++BLACK++
3. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"We will go into office and immediately open negotiations with the EU about a sensible relationship with Europe, one that doesn't destroy jobs in Sunderland, doesn't destroy jobs in South Wales, or in Birmingham, or in North Wales, or all across the central belt of Scotland. A deal that would mean we would maintain a trading relationship with Europe. We would have a customs union, which would mean that the relationship between Northern Ireland and the Republic would be what it is now and the Good Friday agreement would be intact."
++BLACK++
4. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"Within six months, that offer, alongside 'Remain', would be put to the British people, and in the meantime, our party will come together in the way we always do, discuss that and decide what we're going to do. But basically it will be about bringing our communities together and putting the issue behind us, because that will be the decision at that time. I'm looking forward to doing all of that. And I believe it is a sensible and credible option. And our government, our Labour government, will carry out the wishes of the British people in government to decide on our relationship with Europe, but also all the other issues I've talked about, poverty, investment, justice in this country."
++BLACK++
5. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"The prime minister wants you to believe that we're having this election because Brexit is being blocked by an establishment elite. He's a man of much imagination. People are not fooled so easily. They know the Conservatives are the establishment elite. And you know what really scares the elite? All of us, the people of this country? What the elite is actually afraid of is paying their taxes. So I think in this election they're going to fight harder and dirtier than ever before. They'll throw everything at us because they know we're not afraid to take them on."
++BLACK++
7. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"Are you on the side of working people who create the wealth that's then squirrelled away into those tax havens? And whose side are you on? The billionaire media barons like Rupert Murdoch, whose empire pumps out propaganda to support a rigged system? Or the overwhelming majority of our country who want to live in a decent, fair, diverse and prosperous society. You know whose side you're on. A Labour government will be on your side as well."
++BLACK++
8. SOUNDBITE (English) Jeremy Corbyn, UK opposition Labour party leader:
"And we have something that the Rupert Murdochs, the Mike Ashleys and the Boris Johnsons in this world don't have. We have people, hundreds of thousands of people in every part of our country who will make this the biggest people-powered election campaign in the history of this country."
9. Various of people applauding Corbyn
STORYLINE:
The UK's opposition leader launched what he called the "the biggest people-powered campaign in the history of the country" on Thursday, as he delivered his pitch to voters ahead of December's general election.
Jeremy Corbyn said his Labour Party would renegotiate an exit deal with the European Union and put it to the public in a referendum, with staying in the EU being the other option in the vote.
Labour's Brexit deal would include a customs union with the EU, he said.
Corbyn hit out at Prime Minister Boris Johnson, accusing him of being part of the "establishment elite".
He also criticised business leaders including retail tycoon Mike Ashley and media baron Rupert Murdoch.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.