ETV Bharat / sports

స్ట్రాబెర్రీ తోటలో ధోనీ.. 'అలా తింటే అమ్మేదెలా'? - ధోనీ సేంద్రీయ వ్యవసాయం

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. తన స్ట్రాబెర్రీ పొలంలో సరదాగా గడుపుతున్నాడు. అక్కడున్న పండ్లను తింటూ.. స్ట్రాబెర్రీలు తనకెంతో ఇష్టమని ఓ వీడియో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ పెట్టాడు.

'There won't be any left for market,' MS Dhoni binges on strawberry
ధోనీ
author img

By

Published : Jan 8, 2021, 7:13 PM IST

క్రికెట్​కు వీడ్కోలు చెప్పిన తర్వాత టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. తన పొలంలో సేంద్రీయ కూరగాయలను, పండ్లను పండిస్తూ బిజీగా గడుపుతున్నాడు. శుక్రవారం తాను పండిస్తున్న స్ట్రాబెర్రీ పంటను పరిశీలించాడు. అక్కడే ఉన్న ఒక స్ట్రాబెర్రీ పండును తింటున్న ఓ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు.

"నేను ఇలానే తింటూ ఉంటే మార్కెట్​కు పంపడానికి ఒక్క స్ట్రాబెర్రీ కూడా మిగలదు" అనే ట్యాగ్​తో ధోనీ ఆ వీడియోను షేర్​ చేశాడు.

డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్​ మండలి విడుదల చేసిన దశాబ్దపు పురుషులు వన్డే, టీ20​ జట్లుకు ధోనీని కెప్టెన్​గా ఎంపికయ్యాడు. దీంతో పాటు ఐసీసీ స్పిరిట్​ ఆఫ్​ క్రికెట్​ అవార్డును మహీ దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: ఆ వార్తలు విన్నాక నవ్వొచ్చింది: స్మిత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.