ETV Bharat / sports

ఇంగ్లాండ్​లో 'భారత్' వీక్షించిన టీమిండియా

ప్రపంచకప్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు కాసేపు సేదతీరారు. మంగళవారం నాటింగ్​హామ్​లోని ఓ థిటేయర్​లో సల్మాన్​ఖాన్​ నటించిన భారత్​ సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని కేదార్​ జాదవ్​ సోషల్​మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇంగ్లాండ్​లో సల్మాన్​​ సినిమా వీక్షించిన టీమిండియా
author img

By

Published : Jun 12, 2019, 12:32 PM IST

ఇంగ్లాండ్​లోని వరల్డ్​కప్​ టోర్నీలో సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు... వీలు చిక్కినప్పుడల్లా సరదాగా గడుపుతూ ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన భారత్​ చిత్రాన్ని మంగళవారం వీక్షించారు టీమిండియా ఆటగాళ్లు. ఈ సినిమా చూసిన తర్వాత ధోనీ, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, కేదార్​ జాదవ్​ ఫొటో దిగారు. నాటింగ్​హామ్‌లోని ఓ థియేటర్‌ బయట తన అభిమాన హీరో సినిమా చూసినట్లు పేర్కొంటూ ఆ ఫొటో షేర్​ చేశాడు కేదార్. "భారత్​ సినిమా చూసిన తర్వాత భారత్​ టీం" అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్​ పెట్టాడు.

జాదవ్​ ట్వీట్‌ చూసి సల్మాన్‌ స్పందించాడు. "భారత్‌ సినిమాను వీక్షించనందుకు థాంక్యూ. మీరు ఆడబోయే మ్యాచ్‌లకు ఆల్‌ ది బెస్ట్‌. యావత్‌ భారతదేశం మీతో ఉంది" అని ఆ ఫొటోకు సమాధానమిచ్చారు.

ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు విజయాలతో ఫుల్​ జోష్​ మీద ఉంది. గురువారం నాటింగ్​హామ్​ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్ష సూచన కాస్త ఇబ్బంది పెడుతోంది. రెండు పెద్ద జట్లపై వరుస విజయాలు సాధించిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వేలికి గాయం కావడం వల్ల అతడు మూడు వారాలు బీసీసీఐ పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోనున్నాడు.

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 12 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2353: Hong Kong Protest Morning 2 AP Clients Only 4215369
Protest crowd grows ahead of HK extradition debate
AP-APTN-2338: US MO Abortion Hearing AP Clients Only 4215367
Mo. election head rejects abortion vote petition
AP-APTN-2333: Hong Kong Protest Morning AP Clients Only 4215363
HK police brace for protest showdown; morning shots
AP-APTN-2255: US IA Trump Renewable Energy AP Clients Only 4215366
Trump digs at Biden at Iowa stop
AP-APTN-2238: US Senate Global Narcotics AP Clients Only 4215365
Pompeo applauds Duque effort to reduce cocaine
AP-APTN-2236: Sudan Tension RSF AP Clients Only 4215364
Sudan RSF defends role amid claims of violent acts
AP-APTN-2223: Nicaragua Prisoners Release AP Clients Only 4215348
Nicaragua officials release more prisoners after crackdown
AP-APTN-2223: Peru Guillain Barre AP Clients Only 4215355
Atypical Guillain-Barre syndrome outbreak in Peru
AP-APTN-2223: Colombia Murdered Activists AP Clients Only 4215269
Artist pays homage to murdered Colombia activists
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.