రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది భారత జట్టు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు సారథి కోహ్లీ. సొంత మైదానంలో ధోనికి ఇదే చివరి వన్డేగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ మ్యాచ్ గెలిచి మిస్టర్ కూల్‌కు సిరీస్ బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది.
#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
— BCCI (@BCCI) March 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi
">#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
— BCCI (@BCCI) March 8, 2019
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi#TeamIndia will be sporting camouflage caps today as mark of tribute to the loss of lives in Pulwama terror attack and the armed forces
— BCCI (@BCCI) March 8, 2019
And to encourage countrymen to donate to the National Defence Fund for taking care of the education of the dependents of the martyrs #JaiHind pic.twitter.com/fvFxHG20vi
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళిగా ఆర్మీ టోపీలు ధరించి బరిలోకి దిగనున్నారు ఆటగాళ్లు.
- ఓపెనర్లలో ధావన్ ఆట కొంచెం కలవరపెడుతోంది. మిగతా బ్యాట్స్‌మెన్ తమ పరిధి మేరకు రాణిస్తున్నా...ఛేదనలో ఎంతగా ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. బౌలర్లు ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే విజయావకాశాలు పెరుగుతాయి.
- ఆస్ట్రేలియా జట్టులో ఫించ్ పుంజుకుంటే లక్ష్యం పెరగొచ్చు. కమిన్స్, జంపాలు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.