బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు సిరీస్‌లో 1-1తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తాజాగా ఈ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో పేసర్ నవదీప్ సైనీ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.
జట్టు: రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, హనుమ విహారి, పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ
-
NEWS - #TeamIndia announce Playing XI for the 3rd Test against Australia at the SCG.
— BCCI (@BCCI) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Navdeep Saini is all set to make his debut.#AUSvIND pic.twitter.com/lCZNGda8UD
">NEWS - #TeamIndia announce Playing XI for the 3rd Test against Australia at the SCG.
— BCCI (@BCCI) January 6, 2021
Navdeep Saini is all set to make his debut.#AUSvIND pic.twitter.com/lCZNGda8UDNEWS - #TeamIndia announce Playing XI for the 3rd Test against Australia at the SCG.
— BCCI (@BCCI) January 6, 2021
Navdeep Saini is all set to make his debut.#AUSvIND pic.twitter.com/lCZNGda8UD
సిడ్నీ మైదానంలో భారత్‌కు అంత గొప్ప రికార్డేమీ లేదు. ఇక్కడ ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐదింటిలో ఆసీస్ గెలవగా 6 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.