ETV Bharat / sports

'జట్టులో వారు లేకపోవడం ఆశ్చర్యకరం'

వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన వన్డే జట్టులో రహానే, శుభమన్​ గిల్​కు చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ సారథి గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

గంగూలీ
author img

By

Published : Jul 24, 2019, 11:10 AM IST

ప్రపంచకప్​ ఓటమి తర్వాత టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 3న ప్రారంభం కానున్న ఈ సిరీస్​ కోసం ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికపై కొందరు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ సారథి గంగూలీ స్పందిస్తూ రహానే, శుభమన్ గిల్​లకు వన్డే జట్టులో చోటు కల్పించపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.

"జట్టులో మూడు ఫార్మాట్లలోనూ సత్తాచాటగల ఆటగాళ్లు ఉన్నారు. అలాగే రహానే, శుభమన్​గిల్​ వన్డే జట్టులో లేకపోవడం ఆశ్చర్యకరం" అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు.

ముూడు ఫార్మాట్లలోనూ ఒకే ఆటగాళ్లను తీసుకుంటే వారి ఆటలో స్థిరత్వం పెంపొంది ఆత్మ స్థైర్యం పెరుగుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అందరనీ సంతృప్తిపరచడం కంటే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకోవడం ముఖ్యమని తెలిపాడు.

surprised
గంగూలీ ట్వీట్స్

వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో రహానేకు చోటు దక్కినా వన్డే, టీ20ల్లో స్థానం లభించలేదు. వెస్టిండీస్ ఏ సిరీస్​లో విజయవంతమైనా.. శుభమన్​గిల్​ ఈ సిరీస్​కు ఎంపిక కాలేదు.

గంగూలీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు జట్టు ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెస్టిండీస్​ ఏ జట్టుతో జరిగిన సిరీస్​లో శుభమన్ గిల్ మంచి ప్రదర్శన కనబర్చాడు. 218 పరుగులు చేసి మ్యాన్​ ఆఫ్ ద సిరీస్​గా ఎంపికయ్యాడు. కానీ ఇతడికి జట్టులో చోటు దక్కలేదు.

ప్రపంచకప్​లో విఫలమైన మిడిలార్డర్​పై ఇకనైనా దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు. నాలుగో స్థానానికి రహానే సరిగా సరిపోతాడని బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాలే అభిప్రాయపడ్డాడు.

ఇవీ చూడండి.. ధోనీ రిటైర్మెంట్​ వాయిదాకు కారణం ఇదేనా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Caracas – 23 July 2019
1. Tilt-down of building to wide of travel agent Carolina Chinchilla standing in front of her business
2. Chinchilla opening door to her office
3. Chinchilla picking up a computer screen and exiting
4. Chinchilla and her neighbours pulling down shutters
5. Chinchilla walking up stairs to her home
6. SOUNDBITE: (Spanish) Carolina Chinchilla, Travel Agent:
'They (technicians) took the part but they couldn't fix it. This (pointing to the stove) doesn't work, it happened during the second blackout when the main cables on our street were stolen."
7. Various of Chinchilla opening kitchen sink tap and nothing coming out of it
8. SOUNDBITE: (Spanish) Carolina Chinchilla, Travel Agent:
"They completely tear you apart emotionally. That happened to my dad when he escaped the Spanish War in the 1940s. My dad escaped the Spanish Civil War and this country received him with arms wide open. He worked for this country and now his grandchildren are going through what he went through or even worse."
9. Exterior of an apartment building
10. Mid of Alfredo Cova, a veterinarian, opening his fridge
11. Close-up of fridge contents
12. Close-up of stored medicine in fridge
13. Cova and his wife seated in their living room
14. SOUNDBITE: (Spanish) Alfredo Cova, Veterinarian (++includes slight pause as reporter asks question off-screen++):
"We can't afford to maintain this building. Our income, our pensions are not enough to cover the expenses for the building. We spend everything on food, everything we spend is to survive."
15. Mid of the couple's bird
16. Various of Corpoelec (Venezuela's power provider) trucks and workers
17. Various of Corpoelec workers working to restore the electricity
18. Wide of workers checking cables and others looking on
STORYLINE:
A power outage that began on Monday at the start of afternoon rush hour was one more in a series of prolonged blackouts that have unnerved Venezuela this year.
Caracas has largely been spared from the worst, but the widespread outage came as another harsh reminder that no city is immune to Venezuela's mounting hardship.
In neighbourhoods like Santa Monica where the Doleli Building stands, the darkness lingered even as other parts of Caracas began springing back to life Tuesday.
Residents awoke to find fridges still silent.
Heat emanated through the walls as air conditioning units stood quiet.
The owners of a few small businesses on the building's first floor waited anxiously outside shuttered entrances, hoping the power would return quickly so that they wouldn't lose an entire day's earnings.
Lights came back on in parts of the capital and other areas of Venezuela following a nearly nine-hour outage that the government blamed on an "electromagnetic attack" against the power grid, without providing any evidence.
Government opponents say years of mismanagement and corruption were to blame.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.