ETV Bharat / sports
'ధోనీ భవిష్యత్తు కోహ్లీ చేతుల్లో ఉంది' - chennai super kingS
భారత క్రికెట్ జట్టుకు ధోనీ సేవలు ఇంకా అవసరమున్నాయని, అయితే అతడు ఆడేది లేనిది కెప్టెన్ కోహ్లీ చేతుల్లో ఉందన్నాడు సీనియర్ క్రికెటర్ రైనా. ఈ ఐపీఎల్‌లో రాణించి టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడీ బ్యాట్స్‌మన్.
ధోనీ కోహ్లీ
By
Published : Jan 26, 2020, 3:17 PM IST
| Updated : Feb 25, 2020, 4:34 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ చేతుల్లో ఉందన్నాడు సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. రైనా, ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నారు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో రాణించాలని చెన్నైలో రైనా, అంబటి రాయుడు ఇప్పటికే సాధన మొదలుపెట్టారు. మార్చి తొలి వారంలో ధోనీ, వారితో కలిసి ప్రాక్టీసు ప్రారంభించే అవకాశం ఉందని రైనా చెప్పాడు.
"ఐపీఎల్ కోసం సాధన చేసేందుకు ధోనీ.. మార్చి తొలి వారంలో చెన్నైకు రావచ్చు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా వైదొలుగుతాడు. అయితే అతడు క్రికెట్ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా. ఇప్పటికీ ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. కఠోర సాధన చేస్తున్నాడు. టీమిండియాకు అతడి అవసరం ఉందని భావిస్తున్నా. అయితే అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది విరాట్ చేతుల్లో ఉంది" -సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాణించి తిరిగి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాలని రైనా భావిస్తున్నాడు.
టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా "ప్రస్తుతానికి అయితే ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు. ఈ ఐపీఎల్‌లో సత్తాచాటాలని భావిస్తున్నా. ఇందులో రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడానికి అవకాశాలు ఉంటాయి. నా మోకాలు సహకరిస్తే ఐపీఎల్‌లో రాణిస్తా. ఇక రెండు నుంచి మూడేళ్ల వరకే నేను క్రికెట్ ఆడగలను. ఈ సమయంలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ఈ ఫార్మాట్లో నేను అద్భుత ప్రదర్శన చేయగలను" -సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్
మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ మొదలు కానుంది. టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరగనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Wuhan City, Hubei Province, central China - Jan 24, 2020 (CGTN - No access Chinese mainland)
1. Various of medical workers at work
Beijing, China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
2. SOUNDBITE (Chinese) Li Lanjuan, director, State Key Laboratory for Diagnosis and Treatment of Infectious Diseases (partially overlaid with shots 3-4):
"We have released the first, second and third versions of clinical guidelines. Based on the existing cases, the clinical guidelines indicate that the initial symptoms after getting infected include fever, physical discomfort and dry cough. It needs about ten days to get worse. The process is basically clear. The incubation period is about 10 to 14 days, which is similar with the 14 days of SARS (severe acute respiratory syndromes). So patient usually do not get sick immediately after being infected. After knowing this, we then can put the close contacts under medical observation or isolate them."
++SHOTS OVERLAYING SOUNDBITE++
Wuhan City, Hubei Province, central China - Jan 24, 2020 (CGTN - No access Chinese mainland)
3. Nurse outside isolation room
Beijing, China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
4. Various of reporter listening
++SHOTS OVERLAYING SOUNDBITE++
Wuhan City, Hubei Province, central China - Jan 24, 2020 (CGTN - No access Chinese mainland)
5. Various of medical workers taking care of patients
Beijing, China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
6. SOUNDBITE (Chinese) Li Lanjuan, director, State Key Laboratory for Diagnosis and Treatment of Infectious Diseases:
"The course of the disease is also relatively clear. At present, there are more patients with mild to moderate symptoms, and the proportion of severe patients is relatively low, but their condition will evolve. So we must prevent patients from becoming seriously ill and critically ill, and increase rescue efforts."
Wuhan City, Hubei Province, central China - Jan 24, 2020 (CGTN - No access Chinese mainland)
7. Various medical workers preparing medicine for patients
Beijing, China - Jan 24, 2020 (CCTV - No access Chinese mainland)
8. SOUNDBITE (Chinese) Li Lanjuan, director, State Key Laboratory for Diagnosis and Treatment of Infectious Diseases:
"Scientific research is closely related with scientific control and prevention. When a new disease breaks out, many things are unclear. Whether the virus will mutates, why it cause disease? why some people's condition aggravate? what's its pathogenesis? How to set up a set of effective control and preventative measures? All of those are figured out along with scientific research and exploration, and then be used into disease prevention and treatment. So scientific research and disease prevention and treatment are carried out simultaneously."
Wuhan City, Hubei Province, central China - Jan 24-25, 2020 (CCTV - No access Chinese mainland)
9. Various of people in hospital
An infectious disease specialist, who has been actively participating in preventing and controlling the spread of the novel coronavirus pneumonia, gave a brief outline into the symptoms of the virus and some of the progress made in relevant scientific research.
Li Lanjuan, 73 years old, is an academician with the Chinese Academy of Engineering and heads the State Key Laboratory for Diagnosis and Treatment of Infectious Diseases.
She traveled to Beijing on Friday or the eve of the Spring Festival to attend a meeting organized by the Ministry of Science and Technology on the novel coronavirus pneumonia.
Speaking in an interview with China Central Television (CCTV), Li outlined several of the main symptoms and development of the disease.
"We have released the first, second and third versions of clinical guidelines. Based on the existing cases, the clinical guidelines indicate that the initial symptoms after getting infected include fever, physical discomfort and dry cough. It needs about ten days to get worse. The process is basically clear. The incubation period is about 10 to 14 days, which is similar with the 14 days of SARS (severe acute respiratory syndromes). So patient usually do not get sick immediately after being infected. After knowing this, we then can put the close contacts under medical observation or isolate them," said Li.
"The course of the disease is also relatively clear. At present, there are more patients with mild to moderate symptoms, and the proportion of severe patients is relatively low, but their condition will evolve. So we must prevent patients from becoming seriously ill and critically ill, and increase rescue efforts," added Li.
China will soon start some emergency science and technology projects to focus on the research of virus tracing, transmission routes, establishment of animal models, research and development of protective antibody, vaccine development, and prevention and treatment with traditional Chinese medicine, among others.
"Scientific research is closely related with scientific control and prevention. When a new disease breaks out, many things are unclear. Whether the virus will mutates, why it cause disease? why some people's condition aggravate? what's its pathogenesis? How to set up a set of effective control and preventative measures? All of those are figured out along with scientific research and exploration, and then be used into disease prevention and treatment. So scientific research and disease prevention and treatment are carried out simultaneously," Li said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 25, 2020, 4:34 PM IST