ETV Bharat / sports

శాంసన్ శతకం.. సన్ రైజర్స్ లక్ష్యం 199 - క్రిెకెట్

హైదరాబాద్ వేదికగా సన్​రైజర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. శతకంతో కదం తొక్కాడు సంజూ శాంసన్​.

సన్ రైజర్స్ ఆటగాళ్లు
author img

By

Published : Mar 29, 2019, 9:52 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచిమొదటబ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభంలోనే బట్లర్ వికెట్ కోల్పోయింది. శాంసన్​తో కలిసి రహానే కుదురుగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధశతకాలు​ సాధించారు.

స్కోర్ పెంచే క్రమంలో భారీ షాట్ ఆడబోయి 70 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద రహానే అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్​కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భుననేశ్వర్ వేసిన 18 ఓవర్లో శాంసన్ చెలరేగిపోయాడు. ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు.

చూడముచ్చటగా ఆడిన శాంసన్ 12వ ఐపీఎల్ సీజన్​లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. మొదటి 50 పరుగులకు 34 బంతులు తీసుకున్న ఈ యువ ఆటగాడు మరో 50 పరుగుల్ని కేవలం 20 బంతుల్లోనే బాదాడు.

బౌలర్లు డీలా

రాజస్థాన్ బ్యాటింగ్ దెబ్బకి సన్ రైజర్స్ హైదరాబాద్​ బౌలర్లు డీలా పడ్డారు. ప్రపంచమేటి బౌలర్లలో ఒకడైన భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. నదీమ్, విజయ్ శంకర్, సందీప్ శర్మ కూడా భారీగానే పరుగులు ఇచ్చారు. రషీద్ ఖాన్ మాత్రమే ఆకట్టుకున్నాడు.

RESTRICTION SUMMARY: NEWS USE ONLY/STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES/ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE/NO ARCHIVE/NO RE-SALE
SHOTLIST:
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY/STRICTLY NOT TO BE USED IN ANY COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES/ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF USE/NO ARCHIVE/NO RE-SALE
London - 29 March 2019
1. SOUNDBITE (English) Theresa May, UK Prime Minister:
++VARIOUS ANGLES++
++TRANSCRIPT TO FOLLOW++
2. Wide of House of Commons
3. SOUNDBITE (English) Theresa May, UK Prime Minister:
++VARIOUS ANGLES++
++TRANSCRIPT TO FOLLOW++
4. Wide of House of Commons
5. SOUNDBITE (English) Jeremy Corbyn, opposition Labour party leader:
++TRANSCRIPT TO FOLLOW++
6. Wide of House of Commons
7. SOUNDBITE (English) Ian Blackford, Scottish National Party leader in Wesminster:
++TRANSCRIPT TO FOLLOW++
8. Various of MPs leaving ++PART MUTE++
STORYLINE:
British Prime Minister Theresa May says the implications of the lawmaker's rejection of her European Union divorce deal are "grave."
Speaking Friday after Parliament voted down her deal, May told lawmakers that it should be a "matter of profound regret" that "once again we have been unable to support leaving the European Union in an orderly fashion."
She says "the implications of the House's decision are grave."
The decision leaves Britain's departure up in the air. The legal default would be to leave the bloc without a divorce deal on April 12, although Parliament would not allow that.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.