ETV Bharat / sports

'కెప్టెన్సీపై సమావేశం ఎందుకు జరగలేదు' - Sunil Gavaskar

టీమిండియా సెలక్షన్ కమిటీపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత కెప్టెన్​ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించాడు.

గవాస్కర్
author img

By

Published : Jul 29, 2019, 6:12 PM IST

ప్రపంచకప్​లో వైఫల్యం చెందిన టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్​ కోసం సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ఎంపికచేసింది. మూడు ఫార్మాట్లకూ కోహ్లీనే సారథిగా ప్రకటించింది. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్ మండిపడ్డాడు. వరల్డ్​కప్​లో వైఫల్యం తర్వాత అన్ని ఫార్మాట్లకూ కోహ్లీనే కెప్టెన్​గా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించాడు.

"ప్రపంచకప్ ఓటమి తర్వాత కెప్టెన్సీ విషయంలో ఓ సమావేశం జరగాలి కదా. ఎలాంటి విచారణ లేకుండా కోహ్లీని ఎలా కెప్టెన్​గా కొనసాగిస్తారు. దీనిని బట్టి సెలక్షన్ కమిటీ కోహ్లీ పట్ల సానుకూలంగా ఉన్నట్లుంది. మాకున్న అవగాహన ప్రకారం ప్రపంచకప్​ వరకు కోహ్లీ కెప్టెన్​గా కొనసాగాలి. అనంతరం సారథి ఎంపికపై సమావేశం జరగాలి".
-సునీల్ గావాస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు

ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీ విఫలమైందన్నాడు భారత మాజీ క్రికెటర్​. ప్రపంచకప్​లో విఫలమైన దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్​లను తప్పించిన కమిటీ.. కోహ్లీ కెప్టెన్సీ విషయంలో అలా ఎందుకు చేయలేదని అన్నాడు.

ఇవీ చూడండి.. 'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Moscow, Russia - Various.
Moscow, Russia, 28th July 2019.
1. 00:00 Various of game
Moscow, Russia, 27th July 2019.
2. 00:34 SOUNDBITE (ENGLISH): Mane Vachevich, beach rugby player:
"In the sand you can't run, it doesn't matter if you are fast or slow, you are always at the same speed. It's hard, it's really hard."
Moscow, Russia, 28th July 2019.
3. 00:45 Various of game
Moscow, Russia, 27th July 2019.
4. 01:08 SOUNDBITE (ITALIAN): Julia Brigante, Italy captain:
"The time we play is less: 5 minutes instead of 40. But since we play on sand it's much more difficult. The game is well organised to achieve good results, it allows for everyone to stay focused and efficient when the opportunity comes."
Moscow, Russia, 28th July 2019.
5. 01:30 Various of game
Moscow, Russia, 27th July 2019.
6. 01:52 SOUNDBITE (RUSSIAN): Georgiy Kolosov, Russian beach rugby player:
"It's (beach rugby's) popularity in Russia has been growing over the last years, due to our national team participating in the world championships and being quite successful. But of of course we have lots to achieve still."
Moscow, Russia, 28th July 2019.
7. 02:08 Various of game
8. 02:29 Injured player
Moscow, Russia, 27th July 2019.
9. 02:36 SOUNDBITE (ITALIAN): Fabianto, Italian beach rugby player:
"I wait for the summer to play beach rugby. And in winter I prepare for beach rugby. This is a very quick, very fast sport. Items really really great."
Moscow, Russia, 28th July 2019.
10. 02:54 Various game
11. 03:26 SOUNDBITE (RUSSIAN): Anastasiya Cherkova, Russian beach rugby player:
"To be honest it is not that different (from normal rugby). There are no corridors, fights, leg kicks... Here everything happens spend free and penalty kicks."
12. 03:41 Various game
13. 04:13 Russian women's team сelebrate victory
14. 04:21 SOUNDBITE (RUSSIAN): Anastasiya Cherkova, Russian beach rugby player:
"This (victory) means a lot to us, it's always a priority to be Europe champions in beach rugby."
15. 04:32 Russian men's team celebrate victory with fans  
SOURCE: SNTV
DURATION: 04:37
STORYLINE:
Russia's men and women were both victorious at the 2019 European beach Rugby championship's in Moscow this weekend.
The men's team beat Georgia 7-4 in the final, as their female counterparts overcame the Italian's 2-1.  
A relatively new sport in Russia, beach rugby player Georgiy Kolosov said the sport has been growing in the country, ''due to our national team participating in the world championships and being quite successful.''
The win's for both the men and women will surely grow the game even further.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.