ETV Bharat / sports

బయోబబుల్​లో కష్టాలెన్నో: అశ్విన్

బయోబబుల్​లో ఆట కొనసాగించడం చాలా కష్టమని భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నాడు.

Staying in bio-bubble poses huge challenge: Ravichandran Ashwin
బయోబబుల్​లో కష్టాలెన్నో.. అశ్విన్
author img

By

Published : Mar 7, 2021, 5:30 AM IST

బయోబబుల్​లో జీవితం చాలా కష్టంగా ఉంటుందని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కనీస అవసరాలు తీర్చుకునేందుకూ చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఆటగాళ్లు ఎదుర్కొన్న సమస్యలను గుర్తుచేసుకున్నాడు.

"ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. అక్కడి హోటల్స్​లో స్వచ్ఛమైన గాలి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొన్ని హోటల్స్​లో కిటీకీలు తెరిచే అవకాశమూ ఉండేది కాదు. 20 లేదా 25 రోజుల పాటు కనీస అవసరాలు లేకుండా గదిలో ఉండటం చాలా కష్టం. కానీ, టీమ్​ వాళ్లతో చాలా దగ్గరయ్యాను."

-అశ్విన్.

శనివారం ఇంగ్లాండ్​పై 3-1 తేడాతో భారత్​ సిరీస్​ నెగ్గింది. చివరి టెస్ట్​ రెండో ఇన్నింగ్స్​లో అశ్విన్​ 5 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి:'జాంబీల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.